బయోటిన్, ఇతర విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండే పాలకూర రోజూ తింటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ కూడా ఆగుతుంది.
కోడి గుడ్డులో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే, రోజూ కోడిగుడ్డు తినడం వల్ల జుట్టు పెరుగుతుంది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ లో ఉంటుంది.
మటన్ లివర్ తినడం వల్ల బయోటిన్ లభిస్తుంది. ఇది కూడా జుట్టు రాలడం తగ్గిస్తుంది.
బయోటిన్ ఎక్కువగా ఉండే పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకోవడం జుట్టు ఆరోగ్యానికి మంచిది.
బయోటిన్ ఉన్న చిలగడదుంప కూడా జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.
బయోటిన్ ఉన్న బాదంను ఆహారంలో చేర్చుకోవడం జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది.
పొద్దుతిరుగుడు విత్తనాలలో కూడా బయోటిన్ ఉంటుంది. కాబట్టి వీటిని కూడా డైట్‌లో చేర్చుకోవచ్చు.
అర గ్రాములో ముక్కుపుడక.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో!
ట్రెండీ డిజైన్లో లాంగ్ నల్లపూసలదండ.. చూస్తే వావ్ అనాల్సిందే!
లైట్ వెయిట్ లో గోల్డ్ లాకెట్.. ట్రెండీ డిజైన్స్ ఇవిగో
ఇవి రాస్తే.. తలలో చుండ్రు మాయం