మీనాకారి పట్టీలు పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి. రూ.10 వేలలో తీసుకోవచ్చు.
స్టోన్ వర్క్ ఉన్న ఈ అందమైన పట్టీలు ప్రస్తుతం చాలా ట్రెండ్ లో ఉన్నాయి. ఫ్యాషన్ కోరుకునే వారికి ఇవి మంచి ఎంపిక.
కొత్తదనం కోరుకునేవారికి ఘుంగ్రూ పట్టీలు చాలా బాగుంటాయి. అయితే వీటిని ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాల్సి ఉంటుంది.
పూసల వర్క్ తో ఉన్న ఈ పట్టీల డిజైన్ గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్. ఈ డిజైన్ పాదాలకు హెవీ లుక్ ఇస్తుంది.
జాలర్ డిజైన్ పట్టీలు ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటాయి. పూసలు, రాళ్ల పనితీరు పాదాలకు మరింత అందాన్ని తెస్తుంది.
స్టోన్స్, పూసలతో ఉన్న ఈ ట్రెండీ పట్టీల డిజైన్ అన్ని వయసులవారికి బాగుంటుంది. రూ. 10వేలలో తీసుకోవచ్చు.
మల్టీకలర్ ప్యాటర్న్ పట్టీలు ప్రస్తుతం చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. పూసలు, రాళ్లతో ఉన్న ఈ అందమైన పట్టీల డిజైన్ ఎవ్వరికైనా నచ్చుతుంది.
Hair fall: ఇవి రోజూ తింటే ఒక్క వెంట్రుక కూడా ఊడదు
అర గ్రాములో ముక్కుపుడక.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో!
ట్రెండీ డిజైన్లో లాంగ్ నల్లపూసలదండ.. చూస్తే వావ్ అనాల్సిందే!
లైట్ వెయిట్ లో గోల్డ్ లాకెట్.. ట్రెండీ డిజైన్స్ ఇవిగో