కాంజీవరం చీరలో జ్వాలా గుత్త.. ఏ పెళ్లికూతురు కట్టుకున్నా మెరిసిపోవాల్సిందే ...!

First Published May 27, 2021, 12:19 PM IST

గుత్తా జ్వాలాను ఇప్పటి వరకు చాలా మోడ్రన్ డ్రెస్ లలో మనం చూసే ఉంటాం. అయితే.. ఈ పెళ్లికూతురు లుక్ లో మాత్రం ఆమె చూపు తిప్పుకోనివ్వలేదనే చెప్పాలి.