MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Woman
  • Instant Golden Glow: ఫేషియల్‍కు వేలకు వేలకు అవసరం లేదు...ఇది చేస్తే చాలు

Instant Golden Glow: ఫేషియల్‍కు వేలకు వేలకు అవసరం లేదు...ఇది చేస్తే చాలు

Instant Golden Glow: ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్, శుభకార్యాలు, అందులోనూ ఉగాది సెలబ్రేషన్. అందంగా కనిపించాలని చాలా మంది అనుకుంటారు. అలాంటప్పుడు చేయగల కొన్ని నేచురల్ బ్యూటీ టిప్స్ ఉపయోగపడతాయి. 

1 Min read
Author : Nandini Arava
Published : Mar 16 2026, 06:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇంట్లో దొరికే పదార్థాలతో గోల్డెన్ గ్లో
Image Credit : Getty

ఇంట్లో దొరికే పదార్థాలతో గోల్డెన్ గ్లో

పెళ్లి, ఫంక్షన్, పండుగ...ఏదైనా సరే అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు, అబ్బాయిలు ఫంక్షన్‍లో స్పెషల్‍గా కనిపించాలని కోరుకుంటారు. అందుకని ఖరీదైన ఫేస్ ప్యాక్‍లు, బ్యూటీ ట్రీట్మెంట్లు చేస్తూ వేలకు వేలు ఖర్చు పెడతారు. కానీ నిజానికి మన ఇంట్లోనే ఉండే కొన్ని సహజ పదార్థాలతో మంచి గ్లో తీసుకురావొచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టమాటాతో నేచురల్ గ్లో
Image Credit : Getty

టమాటాతో నేచురల్ గ్లో

టమాట ముఖానికి డైరెక్ట్ గా రుద్దేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల డ్రై స్కిన్ వాళ్లకు ఇరిటేషన్ ఉంటుంది. అలాకాకుండా కోకోనట్ వాటర్ గానీ, కోకోనట్ ఆయిల్‍లో డిప్ చేసి అప్లై చేసుకుంటే విటమిన్ సీ, విటమిన్ ఏ అందుతాయి. ఇది చర్మానికి పోషణ ఇచ్చి నేచురల్ గ్లో తీసుకురావడంలో సహాయపడతాయి. పొద్దున్న, సాయంత్రం అప్లై చేసుకుంటే రిజల్ట్ ఉంటుంది.

35
క్లెన్జర్‍లా పొటాటో
Image Credit : Getty

క్లెన్జర్‍లా పొటాటో

బంగాళాదుంప కూడా చర్మానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది నేచురల్ క్లెన్సర్‍లా పనిచేస్తుంది. పొటాటో జ్యూస్ తీసుకుని అందులో కొద్దిగా నూనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. కాసేపు అలాగే ఉంచి తర్వాత కడిగేస్తే చర్మం ఫ్రెష్‍గా కనిపిస్తుంది. ఇది స్కిన్‍ను క్లీన్ చేసి మెరుపు తీసుకురావడంలో సహాయపడుతుంది.

45
బీట్‍రూట్‍తో పెదాలకు నేచురల్ కలర్
Image Credit : Getty

బీట్‍రూట్‍తో పెదాలకు నేచురల్ కలర్

చాలా మందికి పెదవులు డార్క్ గా కనిపిస్తుంటాయి. అలాంటి వారు బీట్‍రూట్ జ్యూస్‍లో కాటన్తో పెదవులపై అప్లై చేయవచ్చు. బీట్‍రూట్లో ఉన్న నేచురల్ కలర్...పెదాలకు పింక్‍గా ఉంచుంది. అంతేకాదు పెదవులు హైడ్రేటెడ్‍గా ఉంచుతుంది.

55
కొత్తిమీర, పుదీనాతో చర్మం ప్రెష్‍గా
Image Credit : Getty

కొత్తిమీర, పుదీనాతో చర్మం ప్రెష్‍గా

కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలు కూడా చర్మానికి చాలా మంచివి. వీటిని పేస్ట్ చేసి ఫేస్ ప్యాక్‍లా అప్లై చేస్తే స్కిన్ ఫ్రెష్‍గా కనిపిస్తుంది. చర్మానికి సహజమైన గ్లో రావడంలో ఇవి సహాయపడతాయి. ఉగాది వచ్చేస్తుంది...పండుగపూట సెలబ్రిటీ లుక్‍తో మురిసిపోతారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
మహిళలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Related Stories
Recommended image1
Summer Skin Care: మండే ఎండల్లోనూ మెరిసే చర్మం.. ఇదొక్కటి చేస్తే చాలు
Recommended image2
Skin care: వంకాయ తప్ప అన్నీ ముఖానికి రాసేస్తుంది.. అందుకే అంత అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved