Telugu

Hair Growth: ఇవి తింటే జుట్టు వద్దన్నా.. ఒత్తుగా పెరుగుతుంది

Telugu

కోడి గుడ్డు పచ్చ సొన..

కోడి గుడ్డు పచ్చ సొనలో హెల్దీ ఫ్యాట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడానికి సహాయపడతాయి. 

Image credits: Getty
Telugu

పనీర్...

పనీర్ లో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రెగ్యులర్ గా పన్నీర్ తినడం వల్ల జుట్టు చివరలు చిట్లిపోవడం, విరిగిపోవడం లాంటి సమస్యలు  ఉండవు. 

Image credits: Pinterest
Telugu

పప్పుధాన్యాలు

పప్పుధాన్యాలలో జింక్ పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజూ తినడం వల్ల జుట్టు మరింత బలంగా తయారవుతుంది.

Image credits: Pinterest
Telugu

పెరుగు

పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ తలపై ఉన్న మృతకణాలను, అదనపు నూనెను తొలగిస్తుంది. ఇది జుట్టు విరిగిపోవడాన్ని కూడా అరికడుతుంది.

Image credits: Getty
Telugu

చికెన్

చికెన్‌లో ప్రోటీన్‌తో పాటు బి-విటమిన్లు (ముఖ్యంగా బి12) ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, డ్యామేజ్‌ను రిపేర్ చేయడానికి సాయపడతాయి.

Image credits: Getty
Telugu

గుమ్మడి గింజలు

గుమ్మడి గింజల్లో ఉండే ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ తలకు పోషణ అందిస్తాయి. దీనివల్ల జుట్టు పెరుగుదల మెరుగవుతుంది.

Image credits: Getty
Telugu

సోయా

సోయాలో అమినో యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలంగా మార్చుతాయి.

Image credits: Getty

Bouncy Hairstyle:జుట్టు పలచగా ఉన్నా.. ఒత్తుగా కనిపించే హెయిర్ స్టైల్స్

Mangalsutra Designs: మగువలు మెచ్చిన మంగళసూత్రం డిజైన్స్

Mirror work Sarees: అదిరిపోయే అద్దాల చీరలు...ఎంత బాగున్నాయో

Jhumka Patti Designs: జుంకాలతో రాయల్ లుక్ కావాలా? ఇవి ట్రై చేయండి