MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • Women Weight Loss Food: ఆడవాళ్లు బరువు తగ్గాలంటే ముందుగా ఇది తినాలి!

Women Weight Loss Food: ఆడవాళ్లు బరువు తగ్గాలంటే ముందుగా ఇది తినాలి!

Women Weight Loss Food: ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే భోజనం మానేయడం సరైన పద్ధతి కాదు. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల మహిళలు తమ బరువును సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. అవేంటో చూద్దాం.

1 Min read
Author : Nandini Arava
Published : Mar 13 2026, 08:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బరువు తగ్గాలంటే ఫుడ్ మానక్కర్లేదు
Image Credit : Getty

బరువు తగ్గాలంటే ఫుడ్ మానక్కర్లేదు

బరువు తగ్గాలంటే భోజనం మానేస్తే సరిపోదు. అది ఎలా తినాలో, ఎప్పుడు తినాలో, ఏం తినాలో తెలుసుకోవాలి. అందులోనూ మహిళలు ఇంట్లో మిగిలిపోయింది కదా తినేస్తుంటారు. దానివల్ల తెలీయకుండానే ఎక్కువగా తినేస్తారు. అప్పుడు డైట్ గాడి తప్పుతుంది. బరువు తగ్గాలనుకుంటారు..కానీ ఇంటి పరిస్థితులు సహకరించవు. అందుకే ఒక్కోసారి పూర్తిగా తినకుండా ఉండిపోతారు. అది  సరైన పద్ధతి కాదు. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల మహిళలు తమ బరువును సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. అవేంటో చూద్దాం.

చికెన్‌లో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది తింటే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది, ఆకలి తగ్గుతుంది. దాంతో బరువు కూడా అదుపులో ఉంటుంది.

26
చేపలు
Image Credit : Getty

చేపలు

చేపల్లో కూడా ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆకలిని కంట్రోల్ చేయడమే కాకుండా, హార్మోన్ల పనితీరుకు కూడా సపోర్ట్ చేస్తాయి.

Related Articles

Related image1
Women Safety Apps : అమ్మాయిలూ.. మీ ఫోన్లో ఈ యాప్స్ లేకుంటే అరిచి గోలచేసినా లాభం ఉండదు
Related image2
Women Psychology: ఆడవాళ్లు నిజంగానే సీక్రెట్స్ దాచుకోలేరా? సైకాలజీ ఏం చెప్తోంది?
36
పప్పు దినుసులు
Image Credit : our own

పప్పు దినుసులు

పప్పు దినుసుల్లో ప్రోటీన్‌తో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి తింటే ఎక్కువగా తినకుండా కంట్రోల్ చేస్తుంది.

46
గట్టి పెరుగు
Image Credit : Getty

గట్టి పెరుగు

పెరుగులో ప్రోటీన్ గుణాలు చాలా ఎక్కువ. ఇది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సమస్యలు రాకుండా సహాయపడుతుంది.

56
గుడ్డు
Image Credit : Getty

గుడ్డు

గుడ్డులో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను నెమ్మదించి ఆకలి వేయకుండా అడ్డుకుంటుంది.

66
పనీర్
Image Credit : Getty

పనీర్

బరువు తగ్గాలనుకునే మహిళలు పనీర్ తినడం కూడా చాలా మంచిది. ఇది కడుపు నిండిన భావన కలిగించి, ఆకలిని తగ్గిస్తుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో ఛానెల్లో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
మహిళలు
ఆరోగ్యం
ఆహారం
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Earrings: తక్కువ బడ్జెట్ లో అమ్మాయిలు మెచ్చే బంగారు జుంకాలు
Recommended image2
Silver Toe Rings: అద్భుతమైన డిజైన్‍లో పింక్ స్టోన్ మెట్టెలు.. చూసేయండి
Recommended image3
Bangle Designs: లేటెస్ట్ డిజైన్ చార్మ్ బ్యాంగిల్స్.. ఇవిగో!
Related Stories
Recommended image1
Women Safety Apps : అమ్మాయిలూ.. మీ ఫోన్లో ఈ యాప్స్ లేకుంటే అరిచి గోలచేసినా లాభం ఉండదు
Recommended image2
Women Psychology: ఆడవాళ్లు నిజంగానే సీక్రెట్స్ దాచుకోలేరా? సైకాలజీ ఏం చెప్తోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved