ఎవరికైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే… ఇలాంటి లెటర్ లాకెట్స్ ఇవ్వొచ్చు. బడ్జెట్ లోనే లభిస్తాయి..
Image credits: jewelleryshopper@instagram
Telugu
క్లాసిక్ 'S' లెటర్ పెండెంట్
వెండిలో మీరు ఇలాంటి క్లాసిక్ 'S' లెటర్ పెండెంట్ తీసుకోవచ్చు. రూ.300 బడ్జెట్‌లో ఈ పెద్ద అక్షరం 'S' సింపుల్ డిజైన్ చాలా ట్రెండీగా ఉంటుంది.
Image credits: jewelleryshopper@instagram
Telugu
స్టోన్ వర్క్ 'B' లెటర్ సిల్వర్ పెండెంట్
ఈ స్టోన్ వర్క్ 'B' లెటర్ సిల్వర్ పెండెంట్ అన్ని వయసుల వారికి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. సింపుల్ చైన్‌లో ఈ లాకెట్ డైలీ వేర్‌కు చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది.
Image credits: jewelleryshopper@instagram
Telugu
స్మాల్ 'D' లెటర్ పెండెంట్
ఇలాంటి చిన్న 'D' లెటర్ పెండెంట్ చాలా క్యూట్, సాఫ్ట్ లుక్ ఇస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, యంగ్ అమ్మాయిలకు ఇది బెస్ట్ ఛాయిస్.
Image credits: jewelleryshopper@instagram
Telugu
షైనీ జిర్కాన్ వర్క్ 'M' లాకెట్
పుట్టిన పాపాయి పేరు 'M' అక్షరంతో మొదలైతే, తన కోసం ఇలాంటి షైనీ జిర్కాన్ వర్క్ 'M' సిల్వర్ లాకెట్ చాలా క్లాసీగా ఉంటుంది. దీన్ని రెగ్యులర్ వేర్‌గా కూడా వాడొచ్చు.
Image credits: jewelleryshopper@instagram
Telugu
'K' లెటర్ పెండెంట్
చిన్న మినీ స్టైల్‌లో ఉండే కర్సివ్ 'K' లెటర్ పెండెంట్లు చైన్‌తో పాటు చాలా అందంగా కనిపిస్తాయి. ఇది కపుల్ గిఫ్ట్ లేదా బేబీ గిఫ్ట్.. రెండింటికీ మంచి ఛాయిస్.
Image credits: jewelleryshopper@instagram
Telugu
సిల్వర్ 'R' లెటర్ పెండెంట్
'R' పేరు ఉన్నవాళ్లకు తక్కువ బడ్జెట్‌లో గిఫ్ట్ ఇవ్వాలంటే ఈ సిల్వర్ 'R' లెటర్ పెండెంట్ బెస్ట్. దీన్ని మీరు చిన్న లేదా మీడియం సైజులో కూడా తీసుకోవచ్చు.
Image credits: jewelleryshopper@instagram
Telugu
'J' సిల్వర్ లెటర్ పెండెంట్
ఇలాంటి ఫ్యాన్సీ 'J' సిల్వర్ లెటర్ పెండెంట్ కూడా చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. గిఫ్టింగ్ కి మంచి ఆప్షన్.