MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rashmika Vijay Reception: రిసెప్షన్ కి కూడా ఆంక్షలు పెట్టిన విజయ్-రష్మిక, కండిషన్స్ ఏంటో తెలుసా?

Rashmika Vijay Reception: రిసెప్షన్ కి కూడా ఆంక్షలు పెట్టిన విజయ్-రష్మిక, కండిషన్స్ ఏంటో తెలుసా?

Rashmika Vijay Reception:  ఉదయ్ పూర్ లో పెళ్లి తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేశారు. అయితే.. పెళ్లికి ఎలాగైతే కండిషన్స్ పెట్టారో.. రిసెప్షన్ కి సైతం ఇలానే కొన్ని కండిషన్స్ పెట్టడం గమనార్హం. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 02 2026, 12:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రష్మిక  విజయ్ రిసెప్షన్...
Image Credit : Rashmika Mandanna Vijay Deverakonda insta

రష్మిక- విజయ్ రిసెప్షన్...

టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్  రష్మిక - విజయ్ దేవరకొండ పెళ్లి ఉదయ్ పూర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి ఫోటోలు ఈ జంట షేర్ చేసే వరకు బయటకు రాలేదు. అంతలా జాగ్రత్తలు తీసుకున్నారు.  పెళ్లికి  వచ్చిన అతిథులకు సైతం ఈ జోడి కండిషన్స్ పెట్టిందని వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు.. రిసెప్షన్ కి కూడా చాలా కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
రిసెప్షన్ కండిషన్లు...
Image Credit : instagram

రిసెప్షన్ కండిషన్లు...

ఫిబ్రవరి 26వ తేదీన ఉదయ్ పూర్ లో అతి తక్కువ మంది స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. హైదరాబాద్ లో మార్చి 4వ తేదీన గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ కూడా.. కేవలం సెలబ్రిటీలను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.

‘ పెళ్లికి మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు. కానీ, భద్రతా కారణాల దృష్ట్యా, ఆహ్వానం ఉన్నవారికి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. చాలా మంది ప్రముఖులు వస్తున్నందున అందరినీ అనుమతించడం సాధ్యం కాదు’ అని విరోష్ జంట ఓ ప్రకటన చేయడం గమనార్హం.

33
వాళ్లకు మాత్రమే అనుమతి...
Image Credit : Instagram/ Rashmika Mandanna

వాళ్లకు మాత్రమే అనుమతి...

'అభిమానులు దయచేసి సహకరించాలి. ఈ రిసెప్షన్‌కు ఆహ్వాన పత్రిక ఉన్నవారికే ప్రవేశం. రాజకీయ నాయకులు, కన్నడ, తెలుగు, మలయాళం, తమిళం, హిందీ సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. కఠినమైన సూచనల మేరకు అతిథుల జాబితాను పరిమితం చేశాం. మీ ప్రేమ, ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలి' అని విరోష్ జంట కోరింది.

'ఆహ్వానం లేని వారు దయచేసి వేడుక జరిగే ప్రదేశానికి రావొద్దు. ఇది కేవలం భద్రతా కారణాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయం. పోలీసులు, స్థానిక భద్రతా సిబ్బంది మాకు కఠినమైన సూచనలు ఇచ్చారు. ఎలాంటి గందరగోళం లేకుండా కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలనుకుంటున్నాం. దీనికి అందరి సహకారం అవసరం' అని వారు విజ్ఞప్తి చేశారు.

'వేడుకకు ఎక్కువ మంది జనం వస్తే, సాధారణ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. అందరి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఆంక్షలు తప్పనిసరి అయ్యాయి' అని విరోష్ జంట వివరించింది. ఇదే సమయంలో, తమపై ప్రేమ చూపిస్తున్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
YouTuber Madhumita: కిలాడీ యూట్యూబర్ మధుమితపై దొంగతనం కేసు.. తెలివిగా మెడలో గొలుసు కొట్టేసింది
Recommended image2
Nana Patekar Net Worth: రూ. 35 నుంచి కోట్ల ఆస్తుల వరకు.. నానా పటేకర్ రియల్ లైఫ్ అండ్ నెట్ వర్త్ డిటైల్స్
Recommended image3
Mahesh Babu: మనమంతా ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ .. మహేష్ బాబు మాత్రం జీవితంలో అస్సలు ముట్టుకోరు. సూపర్ స్టార్ ఫిట్‌నెస్ సీక్రెట్ అదేనా?
Related Stories
Recommended image1
Niharika : అవార్డు వచ్చిన సంతోషమే లేదు.. బాగా హర్ట్ అయిన మెగా డాటర్
Recommended image2
Rashmika: బంగారం కాదు.. పెళ్లికి రష్మిక ధరించిన చెప్పుల ధర ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved