MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Rashmika Mandanna: పిల్లలపై రష్మిక కామెంట్‌, ఇప్పటికే తల్లి ఫీలింగ్‌.. త్వరలో సినిమాలకు గుడ్‌ బై?

Rashmika Mandanna: పిల్లలపై రష్మిక కామెంట్‌, ఇప్పటికే తల్లి ఫీలింగ్‌.. త్వరలో సినిమాలకు గుడ్‌ బై?

రష్మిక మందన్నా పెళ్లై వారం కూడా కాలేదు. పిల్లలకు సంబంధించిన ఆమె ఫీలింగ్స్ ని బయటపెట్టింది. ఇప్పటికే తల్లి అయినట్టుగా ఉందని చెప్పింది. మరి త్వరలోనే సినిమాలకు గుడ్‌ బై చెబుతుందా? 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 03 2026, 09:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గ్రాండ్‌గా విజయ్‌ దేవరకొండ రష్మిక మందన్నా మ్యారేజ్‌
Image Credit : Asianet News

గ్రాండ్‌గా విజయ్‌ దేవరకొండ రష్మిక మందన్నా మ్యారేజ్‌

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఎట్టకేలకు తన ప్రియుడు హీరో విజయ్‌ దేవరకొండని వివాహం చేసుకుంది. ఈ ఇద్దరు దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇన్నాళ్లు రహస్యంగా ఉంచిన తమ ప్రేమని ఏకంగా పెళ్లితో బహిర్గతం చేశారు. చాలా గ్రాండ్‌గా తమ మ్యారేజ్‌ చేసుకోవడం విశేషం. ఇప్పుడు అంతా వీరి పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. పెళ్లి తర్వాత విజయ్‌ దేవరకొండ సొంతూరులో సోమవారం సత్యనారాయణ వ్రతం నిర్వహించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పిల్లలపై రష్మిక మందన్నా కామెంట్‌
Image Credit : Instgaram/ @rashmika_mandanna

పిల్లలపై రష్మిక మందన్నా కామెంట్‌

బుధవారం(మార్చి 4)న హైదరాబాద్‌లో భారీ స్థాయిలో రిసెప్షన్‌ ప్లాన్‌ చేశారు. తాజ్‌ కృష్ణలో వీరి రిసెప్షన్‌ జరుగుతుంది. ఈ క్రమంలో రష్మిక మందన్న పిల్లల గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఆమె ఇప్పటికే తల్లి అయిన ఫీలింగ్‌లో ఉన్నట్టు తెలిపింది. రష్మిక మందన్నా ఇటీవల తల్లితత్వం, పిల్లల గురించి మాట్లాడుతూ, తన అభిప్రాయాలను పంచుకుంది. పిల్లలు కనిపిస్తే, తాను సహజంగానే ఆకర్షితులవుతానని, వారికి రక్షణగా ఉంటానని తెలిపింది.

35
ఇప్పటికే తల్లి అయిన ఫీలింగ్‌ ఉందని రష్మిక కామెంట్‌
Image Credit : Instgaram/ @rashmika_mandanna

ఇప్పటికే తల్లి అయిన ఫీలింగ్‌ ఉందని రష్మిక కామెంట్‌

అంతేకాదు పిల్లల విషయంలో తాను చాలా ఎమోషనల్‌ అని, కొన్ని సార్లు ఇప్పటికే తాను తల్లిని అయిన ఫీలింగ్‌ కలుగుతుందని చెప్పింది రష్మిక. ప్రస్తుతం కెరీర్‌పై ఫోకస్‌ పెట్టినప్పటికీ త్వరలో కుటుంబం ఉండాలని ఆశిస్తున్నట్టు తెలిపింది. అయితే పెళ్లికి ముందు ఓ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేసింది రష్మిక. ఇప్పుడు మ్యారేజ్‌ అయ్యింది. ఓ ఇంటికి ఇల్లాలు అయిపోయింది. ఇక మిగిలింది తల్లికావడం మాత్రమే.

45
త్వరలో రష్మిక మందన్నా సినిమాలకు గుడ్‌ బై?
Image Credit : Instgaram/ @rashmika_mandanna

త్వరలో రష్మిక మందన్నా సినిమాలకు గుడ్‌ బై?

మరి రష్మిక, విజయ్‌లు వెంటనే పిల్లలకు ప్లాన్‌ చేస్తారా? దానికి టైమ్‌ తీసుకుంటారా? అనేది చూడాలి. అయితే పిల్లలను కనే విషయంలో తాను మాత్రం పూర్తిగా వారి కేరింగ్‌లో ఉంటానని వెల్లడించింది. అంటే పిల్లలకు ప్లాన్‌ చేస్తే, సినిమాలు ఆపేస్తుందని చెప్పొచ్చు. అది ఎప్పుడు జరుగుతుందనేది చూడాలి. బహుశా కొంత కాలం తర్వాత పిల్లలకు ప్లాన్‌ చేసే అవకాశం ఉంది. ఆ సమయంలో రష్మిక సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతుందని చెప్పొచ్చు. ఇప్పుడు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కూడా హీరోయిన్లు సినిమాలు చేస్తున్నారు. రష్మిక మందన్నా కూడా అదే దారిలో వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

55
రష్మిక మందన్నా చేస్తున్న సినిమాలు
Image Credit : Youtube/ T Series

రష్మిక మందన్నా చేస్తున్న సినిమాలు

ప్రస్తుతం రష్మిక మందన్నా చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. విజయ్‌ దేవరకొండతోనే `రణబాలి` చిత్రంలో నటిస్తోంది. `డియర్‌ కామ్రేడ్‌` తర్వాత ఈ ఇద్దరు కలిసి నటిస్తోన్న చిత్రమిది. ఇటీవలే దీన్నుంచి మంచి ట్రీట్‌ వచ్చింది. సెప్టెంబర్‌లో ఈ మూవీ విడుదల కానుంది. దీంతోపాటు లేడీ ఓరియెటెండ్‌ మూవీ `మైసా` లో నటిస్తుంది. ఇది పూర్తి యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం. అలాగే అల్లు అర్జున్‌ 22 మూవీలో, `కాక్‌ టైల్‌ 2`లో నటిస్తుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రష్మిక మందన్న
విజయ్ దేవరకొండ
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: 7 నెలల ప్రెగ్నెన్సీ తో సమంత.. అభిమానుల కోసం ఇంత రిస్క్ చేస్తోందా?
Recommended image2
Top 10 Heroes: పడిపోయిన రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ప్లేస్‌ గల్లంతు.. ప్రభాస్‌, బన్నీ, మహేష్‌ స్థానాలివే
Recommended image3
Trigun: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్, త్రిగుణ్ జీవితంలో అతి పెద్ద విషాదం గురించి తెలుసా?
Related Stories
Recommended image1
Balakrishna Movie: రాఘవేంద్రరావు చేసిన పాడు పని వల్ల బ్లాక్‌ బస్టర్‌ కావాల్సిన బాలయ్య సినిమా డిజాస్టర్‌
Recommended image2
Rakshit Shetty: ఒంటరిగానే ఉండటమే ఇష్టం.. విజయ్‌ దేవరకొండతో రష్మిక పెళ్లి తర్వాత రక్షిత్‌ శెట్టి షాకింగ్‌ రియాక్షన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved