MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Woman
  • Neha Shetty: ఇంత అందాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదే..!

Neha Shetty: ఇంత అందాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదే..!

 Neha Shetty: సోషల్ మీడియా పోస్టులతో కుర్రకారును ఆకట్టుకోవడంలో నేహా ఎప్పుడూ ముందుంటుంది. డీజే టిల్లు సినిమాతో రాధిక గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, కేవలం వెస్ట్రన్ దుస్తుల్లోనే కాదు, చీరకట్టులోనూ అదరగొడుతోంది.. 

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 26 2026, 03:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
నేహా శెట్టి..
Image Credit : our own

నేహా శెట్టి..

సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ఫీల్డ్. ఒకరితో మరొకరు నిత్యం పోటీ పడుతూనే ఉండాలి. ఈ విషయంలో హీరోయిన్లు మరింత ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాదు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ట్రెండీ ఫోటోలను షేర్ చేస్తేనే మేకర్స్ దృష్టిలో పడతారని హీరోయిన్లు నమ్ముతుంటారు. అందుకే.. ఎప్పటికప్పుడు తమ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. అలాంటి జాబితాలో నేహా శెట్టి కూడా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
చీరలో మెరిసిన చందమామ..
Image Credit : Neha shetty Instagram

చీరలో మెరిసిన చందమామ..

నేహా శెట్టి ఎప్పుడూ తన గ్లామరస్ ఫోటోలను మాత్రమే కాకుండా, చీరలో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా.. ఆమె చీర కట్టుకున్న ఫోటోలను అభిమానులతో పంచుకోగా.. అవి నెట్టింట వైరల్ గా మారాయి.

పీచ్ కలర్ చీర లో నేహా చాలా అందంగా కనపడుతుంది. దానిపై ఉన్న గోల్డెన్ డీటైలింగ్, ఎంబ్రాయిడరీ వర్క్ ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేశాయి. నేహా కి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చాలా ఎక్కువ అనే చెప్పొచ్చు. దాదాపు 1.4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.

33
ఆఫర్ల సంగతేంటి?
Image Credit : Neha shetty Instagram

ఆఫర్ల సంగతేంటి?

నేహాకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, ఆకట్టుకునే అందం, టాలెంట్ ఉన్నా కూడా ఆఫర్ల కోసం తిప్పలుపడుతోందని చెప్పాలి. డీజే టిల్లు తర్వాత.. నేహాకి అంత ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ ఏదీ రాలేదనే చెప్పాలి. ఇంత అందాన్ని మేకర్స్ పట్టించుకోవడం లేదే అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Related Stories
Recommended image1
Favourite Food: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళికి ఇష్టమైన ఫుడ్... ఎక్కడ దొరుకుతుందో తెలుసా?
Recommended image2
Hair Care: కొబ్బరి నూనెలో ఇవి కలిపి రాస్తే..జుట్టు వేగంగా పెరుగుతుంది..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved