MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Food
  • Favourite Food: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళికి ఇష్టమైన ఫుడ్... ఎక్కడ దొరుకుతుందో తెలుసా?

Favourite Food: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళికి ఇష్టమైన ఫుడ్... ఎక్కడ దొరుకుతుందో తెలుసా?

Favourite Food: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి కి పరిచయం అవసరం లేదు. ఆయన సినిమాల గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తీసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్టే. మరి, ఆయనకు విపరీతంగా నచ్చిన ఫుడ్ ఏంటో తెలుసా? 

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 26 2026, 12:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
Favourite Food
Image Credit : SS Rajamouli\Twitter

Favourite Food

హైదరాబాద్ నగరంలో దొరికే ఓ స్పెషల్ ఫుడ్ అంటే డైరెక్టర్ రాజమౌళికి చాలా ఇష్టం. ఆయనకు మాత్రమే ఆయన ఫ్యామిలీ మొత్తానికి నచ్చిన ఫుడ్ ఒకటి ఉంది. అది మరేంటో కాదు.. దోశ. అయితే అది నార్మల్ దోశ కాదు.. పంచకట్టు దోశ. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.ఈ పంచకట్టు దోశ సాధారణంగా నెల్లూరు ఫేమస్ ఫుడ్. ఇది హైదరాబాద్ లో లభిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
ఈ పంచకట్టు దోశ స్పెషల్ ఏంటో తెలుసా?
Image Credit : Getty

ఈ పంచకట్టు దోశ స్పెషల్ ఏంటో తెలుసా?

ఈ దోశ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు ప్రాంతానికి చెందిన స్పెషల్ రెసిపీ. ఈ దోశలో ఎర్ర కారం వాడతారు. ఇదే దోశకు అసలైన రుచి. ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయలతో చేసే ఈ కారం దోశకు ఒక ప్రత్యేకమైన ఘాటును, రుచిని ఇస్తుంది. అంతేకాదు, ఈ పంచకట్టు దోశలు సాధారణంగా గ్యాస్ స్టవ్ మీద కాకుండా, పెద్ద పెనం మీద బొగ్గుల పొయ్యి వేద వేస్తారు. దీని వల్ల దోశకు ఒక రకమైన స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. అందుకే.. దోశ మరింత రుచిగా అనిపిస్తుంది.

క్రిస్పీ అండ్ సాఫ్ట్: ఈ దోశ బయట వైపు చాలా క్రిస్పీగా (కరకరలాడుతూ), లోపల వైపు మెత్తగా ఉంటుంది. దీనిపై వేసే నెయ్యి లేదా వెన్న దీని రుచిని రెట్టింపు చేస్తుంది.

రాజమౌళి గారి ప్రమోషన్: రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో తనకు ఈ దోశ అంటే ఎంత ఇష్టమో చెప్పడమే కాకుండా, తన సినిమా షూటింగ్స్ లో కూడా ఈ దోశలను స్పెషల్ గా పిలిపించుకుంటారు. 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ సమయంలో కూడా దీని గురించి చర్చ జరిగింది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Related Stories
Recommended image1
Face Glow: కలబంద జెల్ లో ఇవి కలిపి రాస్తే..ఖరీదైన ఫేషియల్స్ తో పనిలేదు..!
Recommended image2
Hair Care Tips For Summer: పెరుగులో ఇవి కలిపి రాస్తే.. జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టినట్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved