MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Radhika Merchant: అంబానీ కోడలిని భయపెట్టిన ట్రంప్.. దెబ్బకు యూఎస్ లో కెరీర్ వదిలేసిన రాధిక..!

Radhika Merchant: అంబానీ కోడలిని భయపెట్టిన ట్రంప్.. దెబ్బకు యూఎస్ లో కెరీర్ వదిలేసిన రాధిక..!

 Radhika Merchant: అంబానీ చిన్న కోడలు రాధిక మర్చంట్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి భయపడిందా? అమెరికాలో కెరీర్ కోసం కలలు కన్న రాధిక.. అక్కడి నుంచి ఎందుకు వచ్చేసింది? 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 18 2026, 01:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అంబానీ చిన్న కోడలు....
Image Credit : Instagram

అంబానీ చిన్న కోడలు....

Radhika Merchant: బాలీవుడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటుంది అంబానీ చిన్న కోడలు రాధిక మర్చంట్. రెండు సంవత్సరాలు క్రితమే రాధిక మర్చంట్.. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీని పెళ్లి చేసుకుంది. అయితే.. అనంత్ తో పెళ్లికి ముందు అమెరికాలో తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంది. కానీ.. సడెన్ గా అమెరికా వదిలేసి... ఇండియాలో సెటిల్ అవ్వడానికి గల కారణాన్ని ఇటీవలే రాధిక బయట పెట్టింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అమెరికాలో కెరీర్ వదులుకున్న రాధిక..?
Image Credit : Getty

అమెరికాలో కెరీర్ వదులుకున్న రాధిక..?

రాధిక న్యూయార్క్ యూనివర్శిటీలో తన చదువు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత అక్కడే తన కెరీర్ ని కంటిన్యూ చేయాలని ఆశ పడింది. కానీ... తాను యూఎస్ లో చదువుతున్న సమయంలోనే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాను గుర్తించింది. ఆ సమయంలో అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయట.రాజకీయంగా, స్థానికంగా అక్కడ గందరగోళం ఏర్పడిందని.. అక్కడ ఉంటే కెరీర్ సవ్యంగా సాగదు అనే భయం ఒకవైపు, ఆ సమయంలో భారత్ మరింత ఎక్కువ అభివృద్ధి చెందుతోందని అనే నమ్మకంతో.. యూఎస్ లో కెరీర్ వదిలేసుకున్నాను అని రాధిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

34
భారత్ పై ఆశలు...
Image Credit : our own

భారత్ పై ఆశలు...

‘ ఆ సమయంలో భారతదేశంలో బీజేపీ కి బలమైన సపోర్ట్ ఉంది.ఆధార్, యూపీఐ, జియో వంటి డిజిటల్ ఉప్లవాలు దేశానికి కొత్త దిశ ఇచ్చాయి. అందుకే యూఎస్ కంటే ఇండియాకి రావడం బెటర్ అని భావించాను. అంతేకాకుండా ఆ సమయంలో భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు 8.5శాతం ఉండేది. అమెరికా కంటే భారత్ కి ఎక్కువ సామర్థ్యం ఉందని అనిపించింది. మన ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా వచ్చినప్పుడు మాడిసన్ స్క్వేర్ పార్క్ లో ఏర్పాటు చేసిన ర్యాలీలో నేను కూడా పాల్గొన్నాను. అప్పుడే భారత్ దేశానికి వచ్చేయాలి అనే ఆలోచన వచ్చింది ’ అని రాధిక చెప్పారు.

44
ఎవరిపైనా ఆధారపడకూడదు...
Image Credit : our own

ఎవరిపైనా ఆధారపడకూడదు...

‘ నేను భారతదేశానికి తిరిగి రావాలనే కోరిక కేవలం కెరీర్, ఆర్థిక అవకాశాల కోసం మాత్రమే కాదు, దేశానికి ఏదైనా బాధ్యతగా చేయాలనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని రాధిక చెప్పారు. అంతేకాకుండా.. ఇదే కార్యక్రమంలో అమ్మాయిలు ఆర్థికంగా స్వాతంత్రంగా ఎందుకు ఎదగాలి? అది ఎంత అవసరం అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. అమ్మాయిలు డబ్బు విషయంలో ఎవరి మీదా ఆధారపడకూడదని..ఎవరి కూతురు? ఎవరి భార్య అని కాకుండా.. మీకంటూ మీరు గుర్తింపు సంపాదించుకోవాలి అని రాధిక అన్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sarees: స్టైల్, కంఫర్ట్ కోసం ఈ శారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే!
Recommended image2
Mangalsutra Designs: కాటన్ చీరలకు సూటయ్యే మంగళసూత్రం డిజైన్లు
Recommended image3
Motivational Story: మనసులోని ఆలోచనలే శత్రువులు.. అద్దం కూడా భయపెడుతుంది.. మీ ఆలోచన మార్చే కథ ఇది
Related Stories
Recommended image1
Anant Ambani: వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నా.. అంబానీ కొడుకు బరువు ఎందుకు తగ్గలేదు..?
Recommended image2
Radhika Merchant: ఎవరి మీదా ఆధారపడి బతకకూడదు, అంబానీ కొడుకుతో పెళ్లిపై తొలిసారి స్పందించిన కోడలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved