MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • Salt Astrology: భోజనం మధ్యలో ఎవరినైనా ఉప్పు అడుగుతున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?

Salt Astrology: భోజనం మధ్యలో ఎవరినైనా ఉప్పు అడుగుతున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?

 Salt Astrology: కూరలో ఉప్పు తక్కువైందని, పెరుగు అన్నంలో ఉప్పు కావాలి అంటూ.. భోజనం మధ్యలో ఉప్పు కావాలని అడుగుతున్నారా? దీని వల్ల కుటుంబంలో సమస్యలు వస్తాయని మీకు తెలుసా? 

1 Min read
Author : ramya Sridhar
Published : May 07 2026, 06:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Salt Astrology
Image Credit : Pixabay

Salt Astrology

మనం చేసే చిన్న చిన్న పనులు కూడా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా జోతిష్యం, వాస్తు ప్రకారం మనం చేసే పనులు మన జీవితాన్ని మార్చేస్తాయి. మనం రోజూ వంటలో ఉపయోగించే ఉప్పు... ఊహించని సమస్యలను తీసుకువస్తుంది. చాలా మంది భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు తక్కువైందని ఉప్పు అడుగుతారు. కానీ, ఇలా భోజనం చేస్తుండగా ఉప్పు అడిగే మీ అలవాటు మీ జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుందని జోతిష్యశాస్త్రం చెబుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఉప్పు, గ్రహాలకు ఉన్న అనుబంధం...
Image Credit : Pixabay

ఉప్పు, గ్రహాలకు ఉన్న అనుబంధం...

ప్రాచీన కాలం నుండి ఉప్పును కేవలం ఒక రుచిని అందించే పదార్థంగా మాత్రమే కాకుండా, శక్తి, గ్రహాలతో దగ్గరి సంబంధం ఉంది. దీనికి మనస్సు, శ్రేయస్సు, అదృష్టంతో కూడా సంబంధం ఉంది. ఉప్పుకు చంద్రుడు, శుక్ర, రాహు గ్రహాలతో ప్రత్యక్ష సంబంధం ఉంది. చంద్రుడు మనసు, భావోద్వేగాలను నియంత్రిస్తాడు. శుక్రుడు సంతోషం, డబ్బు, జీవనశైలికి సంబంధించిన వాడిగా పరిగణిస్తారు. రాహువు గందరగోళానికీ ప్రతీకగా భావిస్తారు. అందుకే ఉప్పు విషయంలో బ్యాలెన్స్ పాటించాలని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.

34
భోజనం చేసేటప్పుడు ఉప్పు అడిగితే ఏమౌతుంది?
Image Credit : Pixabay

భోజనం చేసేటప్పుడు ఉప్పు అడిగితే ఏమౌతుంది?

జోతిష్య శాస్త్రం ప్రకారం, భోజనం చేసేటప్పుడు ఉప్పు అడిగేవారు చంచలంగా ఉంటారు. ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, అసంతృప్తికి సంకేతం. ఇలా ఉప్పు అడిగేవారి జాతకంలో చంద్రుడు వీక్ గా ఉంటాడు. అంతేకాదు.. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

44
ఆయుర్వేదం ఏం చెబుతుంది..?
Image Credit : Pixabay

ఆయుర్వేదం ఏం చెబుతుంది..?

పూర్వకాలంలో, పెద్దలు ఆహారంలో నేరుగా ఉప్పు కలపడాన్ని ఎప్పుడూ నివారించేవారు. ఆయుర్వేదం ప్రకారం, వండని పచ్చి ఉప్పు శరీర సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది ఆరోగ్యంపైనే కాకుండా శక్తి స్థాయిలపై కూడా ప్రభావం చూపుతుంది. యోగా, సాంప్రదాయ నమ్మకాల ప్రకారం, ఆహారంపై ఉప్పు చల్లడం శరీరంలో ప్రతికూల శక్తిని పెంచుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Blouse Designs: ట్రెడిషనల్ లుక్ తో అదరగొడుతున్న బ్లౌజ్ డిజైన్స్..
Recommended image2
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image3
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Related Stories
Recommended image1
Shakuna Shastra: పనిమీద బయటకు వెళ్తుంటే శవం ఎదురైతే ఏమౌతుంది?
Recommended image2
Scary Dreams: ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడిపోయినట్లు, పళ్లు ఊడిపోయినట్లు.. పీడకలలు వస్తున్నాయా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved