MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • Shakuna Shastra: పనిమీద బయటకు వెళ్తుంటే శవం ఎదురైతే ఏమౌతుంది?

Shakuna Shastra: పనిమీద బయటకు వెళ్తుంటే శవం ఎదురైతే ఏమౌతుంది?

 Shakuna Shastra: ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు చాలా మంది శకునం చూసుకుంటూ ఉంటారు. మరి, ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు శవం ఎదురైనా, లేదా బిచ్చగాడు ఎదురైతే ఏమౌతుంది?

1 Min read
Author : ramya Sridhar
Published : May 07 2026, 01:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
Shakuna Shastra
Image Credit : Chat Gpt

Shakuna Shastra

హిందూ మతంలో చాలా శాస్త్రాలు, నమ్మకాలు ఉన్నాయి. టెక్నాలజీ పెరుగుతున్నా.. ఇప్పటికీ కొన్ని నమ్మకాలను బలంగా నమ్మేవారు చాలా మంది ఉన్నారు. మరీ ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెట్టేటప్పుడు మంచి సమయం, మంచి రోజు చూసుకుంటారు. ఇక.. ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తున్నప్పుడు శకునం చూసుకుంటారు. మంచి శకునం ఎదురైతే... ఆ పని ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుందని నమ్ముతారు. చెడు శకునం ఎదురైతే ఆ పని జరగదనే భావన ఉంటుంది. మరి.. శవం కానీ, బిచ్చగాడు కానీ ఎదురైతే ఏం జరుగుతుంది? మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా?

శవం ఎదురైతే...

శకునాల ప్రకారం, మీరు పనిమీద బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా చనిపోయిన వ్యక్తిని ఊరేగింపు కనిపిస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా మంచి శుభ శకునం. పనిలో కచ్చితంగా విజయం సాధిస్తారు. మీ పనిలో రెట్టింపు లాభాలు పొందుతారు. అయితే, మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొని ముందుకు సాగితే.. మీ పని మరింత సులభం అవుతుంది. అంతేకాదు.. ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి బయలుదేరినప్పుడు శంఖం లేదా గంటల శబ్దం వినపడటం కూడా చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.

22
బిచ్చగాళ్లు ఎదురైతే...
Image Credit : ChatGPT

బిచ్చగాళ్లు ఎదురైతే...

ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా బిచ్చగాళ్లు ఎదురైతే చాలా మంది విసుక్కుంటారు. అబ్బా.. ఈ టైమ్ లో వీళ్లు ఎదురయ్యారు ఏంటి అని విసుక్కుంటారు. కానీ.. వీళ్లు ఎదురు అవ్వడం కూడా చాలా మంచి శకునంగా భావిస్తారు. అయితే.. ఎదురుపడిన వాళ్లను విసుక్కోకుండా.. తోచింది దానం చేసి వెళ్తే.. కచ్చితంగా విజయం అందుకుంటారు.

Related Articles

Related image1
Scary Dreams: ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడిపోయినట్లు, పళ్లు ఊడిపోయినట్లు.. పీడకలలు వస్తున్నాయా?
Related image2
Life Lesson: బతికితే రామచిలకలాగా బతకాలి.. ఎందుకో తెలుసా?

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Kumbhakarna : కుంభకర్ణుడి నిద్ర వెనకున్న పౌరాణిక రహస్యం తెలుసా..?
Recommended image2
Bedroom Vastu: బెడ్‌రూమ్‌లో TVని పెట్టుకోవచ్చా? పెడితే ఏమవుతుంది?
Recommended image3
Vastu Tips: ఇంట్లో మొక్కలు పెంచుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..!
Related Stories
Recommended image1
Scary Dreams: ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడిపోయినట్లు, పళ్లు ఊడిపోయినట్లు.. పీడకలలు వస్తున్నాయా?
Recommended image2
Life Lesson: బతికితే రామచిలకలాగా బతకాలి.. ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved