MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Woman
  • Hair Care: షాంపూ లేకుండా.. ఆరోగ్యకరమైన జుట్టు కోసం వంటింటి చిట్కాలు..

Hair Care: షాంపూ లేకుండా.. ఆరోగ్యకరమైన జుట్టు కోసం వంటింటి చిట్కాలు..

Hair Care: జుట్టును శుభ్రం చేసుకోవడానికి వారానికి ఓ సారైనా షాంపూ వాడతాం. దీని వల్ల జుట్టు జుట్టు క్లీన్ అవుతుంది. కానీ, అందులోని రసాయనాల వల్ల జట్టు రాలిపోవడం, జుట్టు సమస్యలు వస్తాయి. అలా కాకుండా మన ఇంట్లో రోజూ వాడే కొన్ని పదార్థాలను ఉపయోగించి ఆరోగ్యకరమైన జుట్టును పొందవచ్చు. ఇంతకీ ఆ వంటింటి చిట్కాలు ఏంటో ఓ లూక్కేయండి.   

1 Min read
Author : Rajesh K
Published : May 13 2025, 09:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
షాంపూ వాడకం :

షాంపూ వాడకం :

సాధారణ షాంపూలలోని రసాయనాలు జుట్టును దెబ్బతీస్తాయి. కాబట్టి, వంటింట్లో ఉండే పదార్థాలతో జుట్టును శుభ్రం చేసుకోవడం మంచిది. షాంపూ లేకుండా జుట్టును శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడే ఐదు వంటింటి చిట్కాల గురించి తెలుసుకుందాం.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
శనగపిండి:

శనగపిండి:

శనగపిండి షాంపూకు మంచి ప్రత్యామ్నాయం. ఇది జుట్టును చాలా బాగా శుభ్రం చేస్తుంది. శనగపిండిని నీటిలో కలిపి, జుట్టుకు పట్టించండి. 30 నిమిషాల తర్వాత కడిగేస్తే.. మురికి, జిడ్డు తొలగిపోయి, జుట్టు మృదువుగా, మెరిసేలా మారుతుంది.  

36
కొబ్బరి పాలు:

కొబ్బరి పాలు:

కొబ్బరి నూనె తోపాటు కొబ్బరి పాలు కూడా జట్టు ఆరోగ్యానికి మంచిది. కొబ్బరి, నీటిని కలిపి మిక్స్ చేయండి. ఆ మిశ్రమాన్ని వడగట్టి కొబ్బరి పాలు లను వేరు చేయాలి. ఆ పాలను తలకు రాసి ఒక గంట తర్వాత కడగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయవచ్చు. మ్రుదువైన, పొడవాటి జట్టు మీ కోసం. 

46
కలబంద

కలబంద

కలబంద చర్మ ఆరోగ్యానికే కాదు. జుట్టు ఆరోగ్యానికి కూడా సహయపడుతుంది.  కలబంద జెల్ ను తల,జుట్టుకు పట్టించండి.  ఓ గంట తర్వాత కడగాలి. కలబంద జుట్టుకు తేమను అందించి, చుండ్రును తొలగిస్తుంది. మంచి ఫలితాల కోసం వారానికి రెండు లేదా మూడు సార్లు ఇలా చేయండి. 

56
పెరుగు

పెరుగు

 బలమైన, మెరిసే జుట్టు కోసం పెరుగును వాడండి. పెరుగును తల, జుట్టుకు పట్టించండి. ఒక గంట తర్వాత కడగాలి. పెరుగు జుట్టుకు తేమను అందించి, అన్ని సమస్యలను తొలగిస్తుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు పెరుగు వాడటం మంచిది.

66
ఉసిరిక పొడి

ఉసిరిక పొడి

ఉసిరిక పొడి షాంపూకు మంచి ప్రత్యామ్నాయం. ఇది జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలను నయం చేస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. రెండు లేదా మూడు టీస్పూన్ల ఉసిరిక పొడిని నీరు లేదా రోజ్ వాటర్ లో కలిపి, తల, జుట్టుకు పట్టించండి. ఒక గంట తర్వాత కడగాలి. దీని వల్ల  మురికిని తొలగించి, జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం
జీవనశైలి
మహిళలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Related Stories
Recommended image1
యవ్వవంగా కనిపించాలా? ప్రతిరోజూ ఉదయాన్నే ఈ నీటిని తాగకండి..
Recommended image2
హెయిర్ కట్ చేయించుకుంటున్నారా? సెలూన్‌లో ఈ విషయాలు గమనించాల్సిందే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved