MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sweet Heart
  • Viral News
  • Viral News: ఆన్‌లైన్‌లో ల్యాప్‌టాప్ ఆర్డ‌ర్ చేసిన యువ‌కుడు.. పార్సిల్‌ ఓపెన్ చేసి చూడ‌గా షాకింగ్ సీన్

Viral News: ఆన్‌లైన్‌లో ల్యాప్‌టాప్ ఆర్డ‌ర్ చేసిన యువ‌కుడు.. పార్సిల్‌ ఓపెన్ చేసి చూడ‌గా షాకింగ్ సీన్

Viral News: 15 ఏళ్ల‌ ఆన్‌లైన్ షాపింగ్ అంటే భ‌య‌ప‌డేవారు. స‌రైన వ‌స్తువులు వ‌స్తాయో రావో అని సంకోచించేవారు. కానీ ఇప్పుడు సాధారణ విషయం అయిపోయింది. అయితే కొన్నిసార్లు ఊహించని సంఘటనలు ఇప్ప‌టికీ ఆన్‌లైన్ షాపింగ్ అంటే ఆలోచించే ప‌రిస్థితి తీసుకొస్తున్నాయి. 

1 Min read
Author : Narender Vaitla
Published : Feb 19 2026, 11:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కోట్టాయం యువకుడికి చేదు అనుభవం
Image Credit : Asianet News

కోట్టాయం యువకుడికి చేదు అనుభవం

కేరళ రాష్ట్రంలోని కోట్టాయం జిల్లా పాయక్‌ ప్రాంతానికి చెందిన డాన్‌ టోమ్‌ ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ అయిన అమెజాన్‌లో ల్యాప్‌టాప్‌ ఆర్డర్‌ చేశాడు. ఆర్డర్‌ చేసిన కొన్ని రోజుల తర్వాత పార్సెల్‌ డెలివరీ అయ్యింది. ఎంతో ఆసక్తిగా బాక్స్‌ తెరిచిన అతడికి పెద్ద షాక్‌ ఎదురైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రూ. 56,000 ల్యాప్‌టాప్‌… లోపల రాళ్లు, దుస్తులు
Image Credit : Asianet News

రూ. 56,000 ల్యాప్‌టాప్‌… లోపల రాళ్లు, దుస్తులు

డాన్‌ టోమ్‌ ఫిబ్రవరి 12న సుమారు రూ. 56,000 విలువైన లెనోవో ThinkPad E14 ల్యాప్‌టాప్‌ను ఆర్డర్‌ చేశాడు. ఫిబ్రవరి 18న మధ్యాహ్నం సమయంలో పార్సిల్‌ అతని ఇంటికి చేరింది. కార్డ్‌బోర్డ్‌ పెట్టె బాగా ప్యాక్‌ చేసి ఉంది. కానీ బాక్స్‌ తెరిచేసరికి అందులో ల్యాప్‌టాప్‌ స్థానంలో రాళ్లు, దుస్తుల ముక్క‌లు కనిపించాయి. దీనితో అతడు తీవ్ర నిరాశకు గురయ్యాడు.

Related Articles

Related image1
మీరు కూడా ఈ అమ్మాయిలా నెల‌కు రూ. 3 ల‌క్ష‌లు సంపాదించాలా.? ఇలా ఆలోచించండి
Related image2
హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కానుంది.. ఫ్యూచ‌ర్ సిటీతో ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్‌ ఖాయం
36
అమెజాన్‌కు ఫిర్యాదు
Image Credit : Asianet News

అమెజాన్‌కు ఫిర్యాదు

ఈ ఘటనపై వెంటనే డాన్‌ టోమ్‌ అమెజాన్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు. పార్సెల్‌లో వచ్చిన రాళ్లు, దుస్తుల‌ ఫోటోలు కూడా జతచేశాడు. తాను లెనోవో ThinkPad E14 ల్యాప్‌టాప్‌ ఆర్డర్‌ చేసినట్లు స్పష్టంగా పేర్కొన్నాడు.

46
స్పందించిన‌ అమెజాన్‌
Image Credit : Asianet News

స్పందించిన‌ అమెజాన్‌

సంఘటనపై స్పందించిన అమెజాన్‌ ప్రతినిధులు విషయం పరిశీలిస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి 23న సంప్రదిస్తామని, రీఫండ్‌ గురించి అప్పుడు మాట్లాడుతామని చెప్పారు. ఇక డాన్‌ టోమ్‌ ఈ ఘటనపై పోలీస్ స్టేష‌న్‌లో కూడా ఫిర్యాదు చేశాడు.

56
ఆన్‌లైన్‌ కొనుగోలుదారుల్లో ఆందోళన
Image Credit : Asianet News

ఆన్‌లైన్‌ కొనుగోలుదారుల్లో ఆందోళన

ఈ ఘటన ఎక్కడ జరిగింది? మధ్యలో ఎవరు తారుమారు చేశారు? అనే విషయాలు ఇప్పటికీ స్పష్టంగా లేవు. అయితే ఈ సంఘటన ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆన్‌లైన్‌లో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే సమయంలో డెలివరీ సమయంలోనే పార్సిల్‌ చెక్‌ చేయడం, వీడియో తీయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ తర్వాతే అసలు విషయం వెలుగులోకి రానుంది.

66
వీడియో చూడండి
Image Credit : Asianet News

వీడియో చూడండి

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Viral Post: నాకు మొగుడు కావాలంటే ఈ 11 రూల్స్ పాస్ అవ్వాల్సిందే.. షాకింగ్ వైరల్ పోస్ట్ !
Recommended image2
Dog in School: పెంపుడు కుక్కను కిండర్ గార్డెన్ స్కూల్ చేర్పించిన మహిళ, ఫీజు ఎంతో తెలుసా?
Recommended image3
PTM: అద్దెకు తల్లిదండ్రులు కావాలి.. బెంగళూరు విద్యార్థి వింత ప్రకటన.. రూ. 15,000 ఆఫర్ !
Related Stories
Recommended image1
మీరు కూడా ఈ అమ్మాయిలా నెల‌కు రూ. 3 ల‌క్ష‌లు సంపాదించాలా.? ఇలా ఆలోచించండి
Recommended image2
హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కానుంది.. ఫ్యూచ‌ర్ సిటీతో ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్‌ ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved