MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Telangana
  • మీరు వారాంతం సంతకు వెళుతున్నారా? ఓసారి కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకొండి

మీరు వారాంతం సంతకు వెళుతున్నారా? ఓసారి కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకొండి

Today Vegetable Price : కూరగాయల సరఫరా పెరగడంతో మార్కెట్‌లో వాటి ధరలు బాగా తగ్గాయి. ముఖ్యంగా వంటల్లో ఎక్కువగా ఉపయోగించే టమాటా, ఉల్లిపాయల ధరలు తగ్గడంతో గృహిణులు సంతోషంగా పెద్ద మొత్తంలో కొంటున్నారు. 

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 18 2025, 09:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
దిగివస్తున్న కూరగాయల ధరలు
Image Credit : Google Gemini AI

దిగివస్తున్న కూరగాయల ధరలు

Vegetable Prices : వర్షకాలం ముగిసింది... దీంతో కూరగాయల ధరలు కూడా తగ్గుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి... దీంతో మార్కెట్లో వాటి సరఫరా తగ్గి డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరిగాయి. కానీ ఇప్పుడు వర్షాలు తగ్గిపోయాయి... పొడి వాతావరణం ఉంటోంది. దీంతో కూరగాయలకు ఉత్పత్తి పెరిగింది... మార్కెట్ లోకి సరఫరా పెరగడంతో ధరలు తగ్గుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మీరు కూడా కూరగాయల సంతకు వెళుతున్నారా?
Image Credit : Getty

మీరు కూడా కూరగాయల సంతకు వెళుతున్నారా?

సాధారణంగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో శనివారం లేదంటే ఆదివారం కూరగాయల సంతలు జరుగుతుంటాయి. ఈ రెండురోజులు ఉద్యోగులకు సెలవులు ఉంటాయి కాబట్టి మార్కెట్లలో రద్దీ ఉంటుంది... వారానికి సరిపడా కూరగాయాలు ఒకేసారి కొనుక్కుంటారు. ఇలా మీరుకూడా కూరగాయల మార్కెట్ కు వెళుతుంటే ఓసారి ఇక్కడ అందించే కూరగాయల ధరలు పరిశీలించండి... దీన్నిబట్టి మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో అవగాహన వస్తుంది.

Related Articles

Related image1
Hyderabad Weekend Trips : వర్షాకాలంలో తప్పక చూడాల్సిన టాప్ 5 వాటర్ ఫాల్స్.. ఈ వీకెండ్ ప్లాన్ చేసుకొండి
Related image2
Hyderabad: ట్రాఫిక్ త‌గ్గ‌డం, రియ‌ల్ ఎస్టేట్ పెర‌గ‌డం ఖాయం.. హైద‌రాబాద్‌లో కొత్త ఎలివేటెడ్ కారిడార్‌కు టెండ‌ర్లు
36
హైదరాబాద్ లో టమాటా, ఉల్లి ధరలు ఎలా ఉన్నాయి?
Image Credit : Getty

హైదరాబాద్ లో టమాటా, ఉల్లి ధరలు ఎలా ఉన్నాయి?

వివిధ రాష్ట్రాల నుంచి లారీలకు లారీల కూరగాయలు మార్కెట్‌కు వస్తున్నాయి. అలాగే స్థానికంగా కూడా కూరగాయల దిగుబడి పెరిగింది. వంటలో ప్రధానంగా ఉపయోగించే టమాటా, ఉల్లిపాయలు డిమాండ్ కు మించి సరఫరా అవుతుండటంతో ధరలు తగ్గాయి. ఈ కారణంగా గృహిణులు పోటీపడి వీటిని కొనుగోలు చేస్తున్నారు. 

హైదరాబాద్ మార్కెట్లో పెద్ద ఉల్లిపాయలు కిలో రూ. 20 నుంచి 25, చిన్న ఉల్లిపాయలు కిలో రూ. 35 నుండి 40 వరకు ఉన్నాయి. కొందరు వ్యాపారులు మంచి నాణ్యమైన ఉల్లిపాయలు రూ.100 కు మూడు నుండి నాలుగు కిలోలు ఇస్తున్నారు. ఇక టమాటా కిలో రూ. 20 నుంచి 25... ఎక్కువమొత్తంలో కొంటే రూ.50 కి మూడుకిలోలు, రూ.100 ఆరేడు కిలోలు కూడా ఇస్తున్నారు మరికొందరు కూరగాయాల వ్యాపారులు. 

46
కొండెక్కిన పచ్చిమిర్చీ..
Image Credit : Freepik

కొండెక్కిన పచ్చిమిర్చీ..

హైదరాబాద్ లోని వివిధ మార్కెట్లలో ఇతర కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. పచ్చిమిర్చి ధర కాస్త ఎక్కువగానే ఉంది... కిలో రూ.45-55 గా ఉంది. ఇక బీట్‌రూట్ కిలో రూ.40-44, బంగాళదుంప కిలో రూ.32-36 అమ్ముతున్నారు. అరటి పువ్వు కిలో రూ. 15, క్యాప్సికమ్ కిలో రూ. 48-55, కాకరకాయ కిలో రూ. 38-40, సొరకాయ కిలో రూ. 37-41, బటర్ బీన్స్ కిలో రూ. 70, చిక్కుడుకాయ కిలో రూ. 30కి విక్రయిస్తున్నారు వ్యాపారులు.

56
హైదరాబాద్ లో కూరగాయల ధరలు..
Image Credit : Gemini

హైదరాబాద్ లో కూరగాయల ధరలు..

క్యాబేజీ కిలో రూ. 25, క్యారెట్ కిలో రూ. 50, క్యాలీఫ్లవర్ కిలో రూ.35, గోరుచిక్కుడు కిలో రూ. 40, మునగకాయ కిలో రూ. 50, వంకాయ కిలో రూ. 35కి అమ్ముతున్నారు. బీన్స్ కిలో రూ. 40, అల్లం కిలో రూ. 80, బెండకాయ కిలో రూ. 30, ముల్లంగి కిలో రూ. 20, బీరకాయ కిలో రూ. 50, పొట్లకాయ కిలో రూ. 25 చొప్పున హైదరాబాద్ కూరగాయల మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.

66
ఆకుకూరల ధరలు..
Image Credit : gemini

ఆకుకూరల ధరలు..

ఇక పాలకూర కిలో రూ.20-22, పూదీనా రూ.3-5 కట్ట, కరివేపాకు రూ.5-10 కట్ట, కొత్తిమీర రూ.10 కట్ట, మెంతి కూర కిలో రూ.15-20, చామకూర కిలో రూ.16-18 లభిస్తున్నాయి. అయితే ఈ కూరగాయాలు, ఆకుకూరల ధరలు సూపర్ మార్కెట్లు, షాపులు, రైతుబజార్లు, వారాంతం సంతలు జరిగే ఏరియాను బట్టి మారుతుంటాయి... ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
విశాఖపట్నం
విజయవాడ
భారత దేశం
ఆహారం
యుటిలిటీ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Teenamar Mallanna VS ponguleti Srinivas Reddy | Asianet News Telugu
Recommended image2
Now Playing
THROWBACK : అసెంబ్లీలో కేసీఆర్ Vs రేవంత్ రెడ్డి | KCR VS Revanth Reddy In Telangana Assembly
Recommended image3
Now Playing
BIG BREAKING: మహిళా MLA అని కూడా చూడకుండా.. అసెంబ్లీ వద్ద తీవ్ర రచ్చ! 🚨
Related Stories
Recommended image1
Hyderabad Weekend Trips : వర్షాకాలంలో తప్పక చూడాల్సిన టాప్ 5 వాటర్ ఫాల్స్.. ఈ వీకెండ్ ప్లాన్ చేసుకొండి
Recommended image2
Hyderabad: ట్రాఫిక్ త‌గ్గ‌డం, రియ‌ల్ ఎస్టేట్ పెర‌గ‌డం ఖాయం.. హైద‌రాబాద్‌లో కొత్త ఎలివేటెడ్ కారిడార్‌కు టెండ‌ర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved