రబ్బరు బుల్లెట్లు, రాళ్లు: ఛలో ట్యాంక్‌బండ్ హింసాత్మకం (ఫోటోలు)
చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం సందర్భంగా హిమాయత్‌నగర్, సెక్రటేరియట్, లిబర్టీ, ట్యాంక్‌బండ్ వద్ద పోలీసులు ఆర్టీసీ కార్మికులపై లాఠీచార్జీ చేశారు. హిమాయత్‌నగర్ వద్ద పోలీసులు దుకాణాలను పోలీసులు మూయించారు.
123

బారికేడ్లను దూకేందుకు ప్రయత్నిస్తున్న మహిళా కార్మికులు

223
బారికేడ్లను దూకేందుకు ప్రయత్నిస్తున్న మహిళా కార్మికులను అడ్డుకుంటున్న పోలీసులు

323
పోలీసుల లాఠీచార్జీతో రోదిస్తున్న మహిళా కార్మికురాలు

423
బ్యానర్లు ప్రదర్శిస్తున్న కార్మికులను అడ్డుకుంటున్న పోలీసులు

523
ట్యాంక్‌బండ్ వైపు దూసుకొస్తున్న కార్మికులను అడ్డుకుంటున్న పోలీసులు

623
పోలీసు బలగాల కవాతు
పోలీసు బలగాల కవాతు
723
కార్మికులపై భాష్పవాయువును ప్రయోగిస్తున్న పోలీసులు

823
పోలీసులపై రాళ్లు రువ్వుతున్న నిరసనకారులు

923
పోలీసులపై చెప్పుతో దాడి చేస్తున్న ఆర్టీసీ కార్మికులు

1023
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను అడ్డుకుంటున్న పోలీసులు

1123
లాఠీఛార్జీ సందర్భంగా కార్మికుడి తలకు గాయాలు

1223
ఆందోళనకారులను తరిమికొడుతున్న పోలీసులు
ఆందోళనకారులను తరిమికొడుతున్న పోలీసులు
1323
ఆర్టీసీ కార్మికులపై లాఠీఛార్జి చేస్తున్న పోలీసులు

1423

1523
పోలీసులకు భయపడి పరుగులు తీస్తున్న ఆర్టీసీ కార్మికులు

1623
పోలీసులపై రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులు

1723
బారికేడ్లను ఛేదించుకుని దూసుకొస్తున్న ఆర్టీసీ కార్మికులు

1823
లాఠీఛార్జిని అడ్డుకుంటున్న మహిళా ఉద్యోగి

1923
పోలీసు బలగాలపై రాళ్లు రువ్వుతున్న ఆర్టీసీ కార్మికులు

2023

Latest Videos