కుంతియా స్థానంలో ఠాగూర్: 2023 ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఇదీ....

First Published Sep 27, 2020, 5:44 PM IST

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉత్సాహం నింపడంతో పాటు వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండే కాంగ్రెస్ పార్టీ నేతలు సిద్దమౌతున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ ఠాగూర్ నేతలకు దిశా నిర్ధేశం చేశారు.