MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Technology
  • iPhone Price Drop : ఐఫోన్ ధరలు భారీగా తగ్గింపు.. 1,34,900 ఫోన్ కేవలం 1,09,900 కే, ఏకంగా 25 వేల డిస్కౌంట్..!

iPhone Price Drop : ఐఫోన్ ధరలు భారీగా తగ్గింపు.. 1,34,900 ఫోన్ కేవలం 1,09,900 కే, ఏకంగా 25 వేల డిస్కౌంట్..!

ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్‌లో యాపిల్ ఐఫోన్లు భారీ డిస్కౌంట్ తో లభించనున్నాయి. మే 9న ప్రారంభమయ్యే ఈ సేల్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 16, ఐఫోన్ 15 సిరీస్‌లతో పాటు ఇతర మోడళ్లు కూడా తగ్గింపు ధరల్లో రానున్నాయి. ఏ ఫోన్ పై ఎంత తగ్గుతుందో తెలుసా..?  

2 Min read
Author : Arun Kumar P
Published : May 06 2026, 10:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ప్లిప్ కార్ట్ సమ్మర్ సేల్ 2026
Image Credit : Getty

ప్లిప్ కార్ట్ సమ్మర్ సేల్ 2026

Flipkart Summer Sale 2026 : ఫ్లిప్‌కార్ట్ తన సమ్మర్ సేల్‌లో యాపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ సేల్ మే 9న అంటే ఈ శనివారం మొదలవుతుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు 24 గంటల ముందే (మే 8, శుక్రవారం) నుంచే యాక్సెస్ ఉంటుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హోమ్ అప్లయెన్సెస్ వంటి ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువులపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్లపై అయితే వేలల్లో డిస్కౌంట్ లభించనుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఐఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ బంపర్ ఆఫర్లు
Image Credit : Getty

ఐఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ బంపర్ ఆఫర్లు

ఈ సేల్‌లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది ఐఫోన్ 17. 2025 సెప్టెంబర్‌లో ఇండియాలో లాంచ్ అయిన ఈ ఫోన్ 256 జీబీ మోడల్ ప్రస్తుత ధర రూ.82,900. అయితే సేల్ సమయంలో ఇది కేవలం రూ.71,999కే లభించనుంది. బ్యాంక్ ఆఫర్లతో కలిపి ఈ ధరకు దక్కించుకోవచ్చు. ఇదే అత్యల్ప ధర కావడం విశేషం.

ఇక ఫ్లాగ్‌షిప్ మోడల్స్ కొనాలనుకునే వారి కోసం ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కూడా బెస్ట్ ఆఫర్లతో వస్తున్నాయి. వీటి 256 జీబీ వేరియంట్ల ధరలు వరుసగా రూ.1,34,900, రూ.1,49,900 కాగా, సేల్‌లో కేవలం రూ.1,09,900, రూ.1,24,900కే లభించనున్నాయి. అంటే రూ.20,000 పైగా ధర తగ్గుతుందన్నమాట. 

33
పాత ఐఫోన్ మోడళ్లపై కూడా డిస్కౌంట్లు
Image Credit : Getty

పాత ఐఫోన్ మోడళ్లపై కూడా డిస్కౌంట్లు

వీటితో పాటు లాంచ్ అయిన ఐఫోన్ ఎయిర్ ధర రూ.1,19,900 నుంచి రూ.95,900కి తగ్గింది. కొత్తగా వచ్చిన ఐఫోన్ 17ఇ రూ.60,900కి అందుబాటులో ఉంది. దీని లాంచ్ ధర రూ.64,900 కావడం గమనార్హం. ఓల్డ్ మోడల్ ఐఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ఐఫోన్ 16 ధర రూ.69,900 నుంచి రూ.58,900కి తగ్గగా, ఐఫోన్ 16 ప్లస్ రూ.73,900కి లభిస్తుంది.

ఇక ఇప్పటికే ఉత్పత్తి నిలిపివేసిన ఐఫోన్ 15 ఇప్పుడు రూ.51,900కే దొరుకుతుంది. ఐఫోన్ 16ఇ మోడల్ రూ.55,900 ధరకు అమ్మకానికి రానుంది. అయితే ఈ డిస్కౌంట్లు స్టాక్ లభ్యత, బ్యాంక్ ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి, కస్టమర్లు ముందుగానే సిద్ధంగా ఉండటం మంచిది. కొత్త ఐఫోన్ కొనాలనుకునే వారికి ఈ సేల్ ఒక మంచి అవకాశమని చెప్పవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఇ-కామర్స్
హైదరాబాద్
విశాఖపట్నం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
WhatsApp Tips : మీ ఫోన్ ఇంటర్నెట్ ఆన్‌లో ఉన్నా వాట్సాప్ మాత్రమే ఆఫ్ చేయవచ్చు.. ఎలాగో తెలుసా?
Recommended image2
Trending Websites : 80s ఫోటోస్ ట్రెండ్ ఏముంది గురూ.. అంతకు మించిన కిక్కిచ్చే టాప్ 3 వెబ్‌సైట్స్, ట్రై చేయండి
Recommended image3
Aadhaar: గుడ్ న్యూస్.. ఆధార్‌ ఫేస్‌ వెరిఫికేషన్ ఇక చాలా ఈజీ.. కొత్త టూల్స్‌ లాంచ్ చేసిన UIDAI
Related Stories
Recommended image1
iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో వస్తోంది.. కెమెరా అదిరిపోద్ది, ఫీచర్లు మామూలుగా లేవుగా!
Recommended image2
పాకిస్తాన్‌లో iPhone 17 ధర ఎంతో తెలుసా...?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved