MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Technology
  • Robot Camera: కేవలం 1800కే రొబో సీసీ కెమెరా,ఇదొక్కటి ఉంటే మీ ఇల్లు సేఫ్, చీకట్లోనూ అద్భుతంగా పని చేస్తుంది..!

Robot Camera: కేవలం 1800కే రొబో సీసీ కెమెరా,ఇదొక్కటి ఉంటే మీ ఇల్లు సేఫ్, చీకట్లోనూ అద్భుతంగా పని చేస్తుంది..!

 Robot Camera: సేఫ్టీ కోసం ఇంట్లో సీసీ కెమేరా పెట్టుకోవాలని అనుకుంటున్నారా? కానీ, అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం అని వదిలేస్తున్నారా? అయితే, తక్కువ బడ్జెట్ లో, అద్భుతమైన ఫీచర్లు ఉన్న కెమేరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 28 2026, 01:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
CC camera
Image Credit : Amazon.in

CC camera

ఈ రోజుల్లో ఇంటి భద్రత కోసం చాలా మంది స్మార్ట్ CCTV కెమెరాలను పెట్టుకోవాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ ఆఫీసులకు వెళ్తూ.. ఇంట్లో పిల్లలు లేదా.. వృద్ధులు ఉంటే.. వారిని గమనించడానికి ఈ సీసీ కెమేరాలు పెట్టుకునే వారు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. అయితే.. సీసీ కెమేరాలు కొనాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని, అవి ఇంట్లో పెట్టించడం కూడా చాలా కష్టమైన పని అని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ, చాలా సింపుల్ గా దీనిని మనం అమర్చుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లోకి వైఫై తో పనిచేసే రొబొటిక్ సీసీ కెమేరాలు అందుబాటులోకి వచ్చేస్తాయి. అది కూడా రూ.2వేల రూపాయల లూపే. అలాంటి ఒక కెమేరా గురించి... దానిలో ఉన్న స్పెషల్ ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అదిరిపోయే ఫీచర్లు...
Image Credit : Amazon.in

అదిరిపోయే ఫీచర్లు...

కేవలం వైఫ్ తో పని చేస్తూ.. రాత్రి పూట చీకట్లో కూడా ఇంట్లో జరిగేవి క్లియర్ గా చూడాలి అనుకుంటే.. ఈ Trueview 3MP Wi-Fi ATC Robot Camera మీకు మంచి ఆప్షన్. ఈ కెమేరాలో.. 3MP HD క్వాలిటీ ఉంటుంది. దీంతో.. వీడియో చాలా క్లియర్ గా కనపడుతుంది. ఈ కెమేరాలో నైట్ విజన్ ఫీచర్ ఉండటంతో మనం పగలు మాత్రమే కాదు.. రాత్రి కూడా విజువల్స్ చాలా క్లియర్ గా చూడొచ్చు.

360 డిగ్రీల వ్యూ...

ఈ కెమెరాలో Pan and Tilt ఫీచర్ ఉండటంతో మొబైల్ ద్వారా కెమెరాను ఎడమ, కుడి, పైకి, కిందకు తిప్పుకోవచ్చు. రూమ్ లో ఒక కార్నర్ లో ఈ కెమెరాను పెట్టినా.. గది మొత్తం ఒకే కెమెరాతో మనం కవర్ చేయచ్చు.

33
స్మార్ట్ ట్రాకింగ్ ఫీచర్...
Image Credit : Amazon.in

స్మార్ట్ ట్రాకింగ్ ఫీచర్...

ఈ కెమెరాలో ఉన్న మరో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే.. ఇంట్లో ఎవరు కదలినా ఈ కెమెరా ఆటోమేటిక్ గా వాళ్లను ఫాలో అవుతుంది. దీనినే స్మార్ట్ ట్రాకింగ్ అంటారు. అనుమానాస్పదంగా ఎవరైనా ఇంట్లోకి వచ్చినా.. మనం ఈజీగా ఈ కెమెరా సహాయంతో గుర్తించొచ్చు.

ఎక్కడ ఉన్నా.. కెమెరాలో చూస్తూ మాట్లాడొచ్చు..

ఈ కెమెరాలో Two-Way Audio సపోర్ట్ కూడా ఉంది. మనం బయట ఎక్కడ ఉన్నా కూడా మన మొబైల్ ద్వారా ఇంట్లో ఉన్నవారితో మాట్లాడవచ్చు. ఇంట్లో ఉన్నవారి దగ్గర ఫోన్ లేకపోయినా మనం వారిని చూస్తూ వారితో ఈజీగా మాట్లాడొచ్చు.

మెమరీ కార్డ్ & క్లౌడ్ స్టోరేజ్

రికార్డింగ్ కోసం మెమరీ కార్డ్ ఉపయోగించవచ్చు. అలాగే క్లౌడ్ స్టోరేజ్ సపోర్ట్ కూడా ఉంది. దీంతో వీడియోలు సేఫ్‌గా స్టోర్ అవుతాయి.

Alexa సపోర్ట్

ఈ కెమెరా Alexaతో కూడా పనిచేస్తుంది. వాయిస్ కమాండ్స్ ద్వారా కెమెరాను కంట్రోల్ చేయొచ్చు.

ధర ఎంతంటే...

ఇన్ని స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి కాబట్టి... దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది అని మరు అనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే.. దీని ధర చాలా బడ్జెట్ రేంజ్ లోనే ఉంటుంది. కేవలం రూ.1800 రూపాయలతో మనం దీనిని కొనుగోలు చేయచ్చు. ఇంటి భద్రత కోసం తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్లు కావాలి అనుకునేవారికి ఇది బెస్ట్ ఎంపిక అని చెప్పొచ్చు.

తక్కువ ధరలో స్మార్ట్ ఫీచర్లు, మొబైల్ కనెక్టివిటీ, నైట్ విజన్, 360 డిగ్రీల వ్యూ వంటి ఫీచర్లతో ఈ Wi-Fi CCTV కెమెరా కు డిమాండ్ పెరిగిపోతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jio Offers Free Canva Pro: జియో యూజర్లకు సూపర్ ఆఫర్.. 4 వేలు ఫ్రీ.. ఇలా చేయండి
Recommended image2
Smartwatch : స్మార్ట్‌వాచ్ వెనక ఓ పచ్చ లైట్ ఎప్పుడూ బ్లింక్ అవుతుంటుంది.. ఎందుకో తెలుసా?
Recommended image3
POCO: పోకో నుంచి 3 మైండ్ బ్లోయింగ్ 5G కొత్త ఫోన్లు.. భారీ డిస్కౌంట్లు, అద్భుతమైన ఫీచర్ల వివరాలు ఇవే
Related Stories
Recommended image1
Spam Calls: వాట్సాప్ లో కొత్త ఫీచర్...ఇక స్పామ్ కాల్స్ వచ్చే ఛాన్సే లేదు.. ఇదొక్కటి చేస్తే చాలు..!
Recommended image2
Snake Finder APP: మీ ఫోన్ లో ఈ యాప్ ఉంటే...చుట్టుపక్కల ఎక్కడ పాము ఉన్నా ఈజీగా కనిపెట్టొచ్చు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved