Telugu

పాకిస్తాన్‌లో iPhone 17 ధర ఎంతో తెలుసా...?

Telugu

ధర ఎప్పుడూ హాట్ టాపిక్కే

యాపిల్ ఐఫోన్లు ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లుగా గుర్తింపు పొందాయి. ప్రతీ కొత్త మోడల్ లాంచ్ అయినప్పుడు దాని ధరపై పెద్ద చర్చే జరుగుతుంది.

Image credits: Getty
Telugu

పన్నులు, సుంకాల మోత

ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశాల్లో పన్నులు, దిగుమతి సుంకాల కారణంగా ఐఫోన్ల ధరలు ఆకాశాన్ని అంటుతాయి.

Image credits: Getty
Telugu

ధర ఎంతో ఊహించగలరా?

మరి ఇలాంటి పరిస్థితుల్లో, అక్కడ ఐఫోన్ 17 ధర ఎంత ఉంటుందో తెలుసుకోవాలని మీకు కూడా ఆసక్తిగా ఉంది కదూ..?

Image credits: Getty
Telugu

ఇదీ అసలు ధర

పాకిస్తాన్‌లో ఐఫోన్ 17 బేస్ మోడల్ ధర సుమారు 3,25,000 నుంచి 4,84,499 పాకిస్తానీ రూపాయల (PKR) మధ్య ఉంటుందని అంచనా.

Image credits: Getty
Telugu

ప్రో వెర్షన్ ధర ఇంకా ఎక్కువ

పన్నులు, పీటీఏ (పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ) ఆమోదం తర్వాత ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రో వెర్షన్ ధర సుమారు 4 నుంచి 8 లక్షల PKR వరకు చేరొచ్చు.

Image credits: Getty
Telugu

రిజిస్ట్రేషన్ లేకపోతే చౌక

అలాగే, ప్రో మ్యాక్స్ మోడల్ ధర 7 లక్షల PKR వరకు కూడా వెళ్లొచ్చు. అయితే పీటీఏ రిజిస్ట్రేషన్ లేని (Non-PTA) ఫోన్లు కాస్త తక్కువ ధరకే దొరుకుతాయి.

Image credits: Getty

Kedarnath Trip : కేవలం రూ.5000 బడ్జెట్‌లో కేదార్‌నాథ్ యాత్ర...