MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • South Indian Temples: అప్పుల బాధ తీరాలంటే ఈ ఆలయాలకు ఒక్కసారైనా వెళ్లి రావాల్సిందే!

South Indian Temples: అప్పుల బాధ తీరాలంటే ఈ ఆలయాలకు ఒక్కసారైనా వెళ్లి రావాల్సిందే!

మీరు అప్పుల సమస్యతో బాధపడుతున్నారా? పితృ దోషం వల్ల కష్టాలు పడుతున్నారా? సర్ప దోషం వేధిస్తోందా? అయితే దక్షిణ భారతదేశంలోని ఈ దేవాలయాలను సందర్శిస్తే మంచి జరుగుతుందట. వెంటనే ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చట. మరి ఆ ఆలయాలేంటో ఓసారి తెలుసుకుందామా.  

1 Min read
Kavitha G
Published : Jun 30 2025, 07:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
భక్తుల సమస్యలను తీర్చే ఆలయాలు!
Image Credit : Twitter

భక్తుల సమస్యలను తీర్చే ఆలయాలు!

పురణాల ప్రకారం దక్షిణ భారతదేశంలోని కొన్ని దేవాలయాలు.. భక్తులకు ఆర్థిక సమస్యలను దూరం చేస్తాయట. దోషాల నివారణకు, సంపదను పెంచుకోవడానికి ఈ దేవాలయాల సందర్శన సహాయపడుతుందని పండితులు చెబుతున్నారు. ఈ దేవాలయాల్లో మొక్కుకుంటే ఎలాంటి సమస్య నుంచైనా ఉపశమనం దక్కుతుందట. మరి ఆ ఆలయాలు ఏంటి? ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

26
రుణ విమోచన లింగేశ్వర ఆలయం
Image Credit : google

రుణ విమోచన లింగేశ్వర ఆలయం

మీరు సందర్శించదగ్గ 5 శక్తివంతమైన దేవాలయాల్లో రుణ విమోచన లింగేశ్వర దేవాలయం ఒకటి. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయంలో శివుడు రుణ విమోచకుడిగా కొలువై ఉన్నాడు. ఈ ఆలయాన్ని దర్శిస్తే అప్పుల బాధ తప్పుతుందని పండితులు చెబుతున్నారు.

Related Articles

Related image1
Astrology: ఈ ఆలయాలను దర్శిస్తే సొంతింటి కల నేరవేరుతుందట.. ఓసారి వెళ్లిరండి!
Related image2
Temples in india: భారతదేశంలో తప్పకుండా చూడాల్సిన టాప్ 10 దేవాలయాలు ఇవే!
36
వరసిద్ధి వినాయకుడు
Image Credit : google

వరసిద్ధి వినాయకుడు

కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ ఆలయంలోని వినాయక విగ్రహం స్వయంభువుగా వెలిసిందని నమ్మకం. కాణిపాకం వినాయకుడు సత్య ప్రమాణాలకు ప్రతీకగా చెప్తారు. ఈ ఆలయాన్ని దర్శిస్తే.. రుణ సమస్యల నుంచి విముక్తి దక్కుతుందట.

46
తిరునాగేశ్వర రాహు దేవస్థానం.
Image Credit : google

తిరునాగేశ్వర రాహు దేవస్థానం.

తిరునాగేశ్వర రాహు దేవస్థానం.. తమిళనాడులోని కుంభకోణం సమీపంలో ఉంది. రాహు దోష నివారణకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. రాహు దోషంతో బాధపడుతున్నవారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఆ దోషం నుంచి విముక్తి పొందవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

56
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
Image Credit : google

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం కోనసీమ జిల్లాలో ఉంది. ఈ ఆలయం యాత్రికులకు మోక్షాన్ని ప్రసాదిస్తుందట. అందుకే దీన్ని ముక్తి క్షేత్రం అని కూడా పిలుస్తారు. 

66
సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం
Image Credit : google

సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం

కుక్కె సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం కర్ణాటకలో ఉంది. సర్ప దోషాలు, పితృదోషాలు, ఊహించని ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందడానికి ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
పండుగలు
ఆధ్యాత్మిక విషయాలు
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
ప్రయాణం

Latest Videos
Recommended Stories
Recommended image1
Chanakya Niti: పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారా.? ఇలాంటి మ‌హిళ‌ల‌కు దూరంగా ఉండ‌డ‌మే మంచిది
Recommended image2
చాణక్య నీతి ప్రకారం ఇలాంటి జీవిత భాగస్వామి ఉంటే జీవితాంతం కష్టాలే!
Recommended image3
Chanakya Niti: జీవితంలో ఈ ముగ్గురు ఉంటే... మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు..!
Related Stories
Recommended image1
Astrology: ఈ ఆలయాలను దర్శిస్తే సొంతింటి కల నేరవేరుతుందట.. ఓసారి వెళ్లిరండి!
Recommended image2
Temples in india: భారతదేశంలో తప్పకుండా చూడాల్సిన టాప్ 10 దేవాలయాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved