MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Relationship
  • అత్తను ఇంట్లోంచి పంపించే కొత్త రూల్.. ఎక్కడో తెలుసా?

అత్తను ఇంట్లోంచి పంపించే కొత్త రూల్.. ఎక్కడో తెలుసా?

కొత్త కోడిలిదే అధికారం: అత్తాకోడళ్ల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా మనదగ్గర కలిసి ఉండాల్సిందే. కాదూకూడదు అనుకుంటే ఆ కోడలు భర్తని ఒప్పించి వేరు కాపురం పెట్టిస్తుంది. కానీ  తాజాగా అందుబాటులోకి వచ్చిన చట్టం ప్రకారం యూఏఈలో కొత్త కోడలికే అన్ని అధికారాలు ఉంటాయి. ఇంట్లో అత్త ఉండాలా? లేదా? అని ఆమెనే తేల్చేస్తుంది.

1 Min read
Author : Anuradha B
Published : Apr 19 2025, 10:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12

భారత్ లో పెళ్లైన నవ వధువుపై కొద్దిరోజులైనా అత్త పెత్తనం కొనసాగుతుంది. కొత్త కోడలు అత్త చెప్పినట్టు నడుచుకోవాల్సిందే. గయ్యాళి అత్తలుంటే ఆ కోడలి పరిస్థితి వర్ణనాతీతం. ఆ బాధలు తట్టుకోలేక వేరు కాపురం కోసం ఆ కోడలు ప్రయత్నిస్తూ ఉంటుంది. భర్త ఒప్పుకొంటేనే అది సాధ్యం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22

మన దగ్గర ఇలా ఉంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో మాత్రం సీన్ తలకిందులుగా ఉంది. పెళ్లైన వెంటనే కొత్త కోడలి చేతికి తాళాలు వెళ్లిపోతాయి. ఇంట్లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదో తేల్చేసే చట్టం అమల్లోకి వచ్చేసింది. అంటే కొత్త కోడలు తన భర్తతో కలిసి ఇంట్లో అత్తామామలు ఉండాలా, వద్దా అని తేల్చేస్తుంది. ఒకవేళ ఆమెకి ఇష్టం లేకపోతే అత్తామామలు మూటా ముల్లె సర్దుకొని వేరు కాపురం పెట్టాల్సిందే.  అత్తామామలు కొత్త జంటతోనే ఉండాలనుకుంటే వాళ్లను బతిమిలాడుకొని అనుమతి తీసుకోవాల్సిందే.  ఏప్రిల్ 15 నుంచి ఈ పర్సనల్ స్టేటస్ లా అమలులోకి వచ్చింది.  

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
బంధుత్వం
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved