తాజా సర్వే.. డేటింగ్ యాప్ పరిచయం... పార్ట్ నర్ ని నమ్మలేం!

First Published Oct 4, 2019, 12:59 PM IST

యువత ఎక్కువగా ఒంటరితనం, సోషల్ యాంగ్జైటీ తో బాధపడుతున్నారట. అది కూడా... తమ ఫోన్ లలో డేటింగ్ యాప్స్ ని వినియోగించిన తర్వాతే వారు ఈ రకంగా బాధపడుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. అంతేకాదు... అసలు డేటింగ్  యాప్స్ ఎక్కువ వినియోగిస్తున్నవారంతా ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తేలడం గమనార్హం.
 
ప్రస్తుత కాలంలో యువత డేటింగ్స్ యాప్స్ లోనే జీవితం గడిపేస్తున్నారు. అందంగా ముస్తాబై ఫోటోలు దిగడం... వాటిని డేటింగ్స్ యాప్స్ లో అప్ లోడ్ చేయడం.. నచ్చిన పార్ట్ నర్ కోసం వెతకడం... వాటిల్లోనే మునిగి తేలుతున్నారు. అయితే... ఈ డేటింగ్ యాప్స్  కారణంగా మీరు ఊహించని సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా ఒంటరితనం, సోషల్ యాంగ్జైటీ తో బాధపడుతున్నారట. అది కూడా... తమ ఫోన్ లలో డేటింగ్ యాప్స్ ని వినియోగించిన తర్వాతే వారు ఈ రకంగా బాధపడుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. అంతేకాదు... అసలు డేటింగ్  యాప్స్ ఎక్కువ వినియోగిస్తున్నవారంతా ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తేలడం గమనార్హం.

అసలు ఈ సమస్యకు డేటింగ్ యాప్స్ కి సంబంధం ఏముంది..? అనే అనుమానం మీకు కలగిఉండొచ్చు. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం...

డేటింగ్ యాప్స్ లో కొన్ని వేల మంది ప్రొఫెల్స్ ఉంటాయి. వాటిలో తమకు నచ్చిన ప్రొఫైల్ కోసం కొన్ని వందల మంది ప్రొఫైల్స్ ని చెక్ చేస్తుంటారు. దీంతో ఒకరి వివరాలను కొన్ని వేల మందికి చేరిపోయే అవకాశం ఉంది. ఒక క్లిక్ చేయడం, స్వైప్ చేయడం చాలా సులభం. దీంతో... వాటికి వెంటనే ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు.

ఈ డేటింగ్ యాప్స్ లో పరిచయం అయ్యే వక్తులపై నమ్మకం తక్కువగా ఉంటుంది. మనతో ప్రేమగా మాట్లాడితే... మిగితా వాళ్లతో కూడా అంతే ప్రేమగా మాట్లాడుతున్నారేమో అనే అనుమానం కలిగే అవకాశం ఉంటుంది. చీటింగ్ చేస్తున్నారనే  భావన ఎక్కువగా ఉంటుంది. వాళ్లు నిజంగా చీటింగ్ చేయకపోయినా... ఆ అనుమానం మనల్ని కుంగదీసే అవకాశం ఉంది. దీంతో ప్రశాంతంగా ఉండలేరు.

మనం ఒక మనిషిని కలిసినప్పుడు... వారి మాటల ద్వారా, చేతల ద్వారా... ఆ వ్యక్తి ఎలాంటివాడు అన్న విషయంపై అంచనా వేయగలం. వాళ్ల గురించి పూర్తిగా తెలుసుకోగలం. కానీ.. ఈ డేటింగ్ యాప్స్ లో పరిచయం అయ్యేవారిని ముందుగా ఫోన్ లోనో, మెసేజ్ ల ద్వారానో పరిచయం అవుతారు. కాబట్టి వాళ్లు నిజం చెబుతున్నారా..? అబద్ధం చెబుతున్నారా అనే విషయంపై క్లారిటీ ఉండదు. ఎక్కువగా అబద్ధం అయ్యే అవకాశం ఉంటుంది.

డేటింగ్ యాప్స్ లో పరిచయం అయిన వారిని తొలుత ఫోన్ లో పరిచయం చేసుకుంటారు. ఆ తర్వాత బయట కలుస్తారు. ఫోన్ లో మాట్లాడిన సమయంలో వారిపై కొన్ని అంచనాలు పెట్టుకుంటారు. రియాల్టీలో మీ అంచనాలకు వ్యతిరేకంగా ఉండొచ్చు. దీంతో నిరాశకు గురయ్యే అవకాశం ఉంది.

ఇంకొంత మంది ప్రొఫెల్స్....చాలా మందికి నచ్చవు. ఎంత మందికి రిక్వెస్ట్ లు పెట్టినా రిజెక్ట్ అవుతుంటాయి. దీంతో... చాలా మందిలో కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గిపోతాయి. తమ లుక్స్ బాలేవనో.. తమ కమ్యునికేషన్స్ స్కిల్స్ బాలేవంటూ బాధపడుతుంటారు. ఇలా పలు కారణాల వల్ల చాలా మంది యువత ఒంటరి తనానికి బానిసగా మారుతున్నట్లు ఓ సర్వేలో తేలింది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?