MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Relationship
  • Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తలు ఉదయాన్నే ఇవి చేస్తే చాలా మంచిది!

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తలు ఉదయాన్నే ఇవి చేస్తే చాలా మంచిది!

భార్యా భర్తల బంధం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేము అన్నట్టుగా  బతుకుతుంటారు. కానీ ప్రస్తుత లైఫ్ స్టైల్, ఉద్యోగాలు, పనివేళలు, ఇతర కారణాల వల్ల వారిమధ్య కాస్త గ్యాప్ వస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే భార్యాభర్తలు ఉదయాన్నే కొన్ని పనులు చేయడం ద్వారా వారి బంధం సంతోషంగా ఉంటుందని చాణక్య నీతి చెబుతోంది. మరి చాణక్యుడి ప్రకారం భార్యా భర్తలు కలిసి చేయాల్సిన పనులెంటో ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Kavitha G
Published : Apr 14 2025, 03:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఆచార్య చాణక్యుడు మానవ జీవితాలకు ఉపయోగపడే ఎన్నో బోధనలు చేశాడు. ఆయన నీతి సూత్రాల్లో ప్రేమ, పెళ్లి, స్నేహం ఇలా చాలా విషయాల గురించి వివరించాడు. మరీ ముఖ్యంగా సంతోషకరమైన దాంపత్య జీవితం కోసం భార్యా భర్త ఎలా ఉండాలో తన నీతి సూత్రాల్లో పేర్కొన్నాడు. చాణక్యుడి ప్రకారం భార్యా భర్తలు తమ రోజును ఎలా ప్రారంభిస్తే వారు సంతోషంగా ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం.

ఆచార్య చాణక్యుడి ప్రకారం భార్యాభర్తలు ఉదయం లేవగానే ఏదో ఒక పని కలిసి చేయాలి. ఇది వారి మొత్తం రోజును ప్రభావితం చేస్తుందట. వారి జీవితం సంతోషంగా ఉండేలా చేస్తుందట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రేమతో మొదలు పెట్టాలి!

ప్రేమతో మొదలు పెట్టాలి!

చాణక్యుడి ప్రకారం భార్యాభర్తలు తమ రోజును ప్రేమతో మొదలుపెట్టాలి. అంటే ఉదయం లేవగానే ఒకరినొకరు హగ్ చేసుకోవడం ద్వారా వారి ప్రేమను వ్యక్తపరుచుకోవచ్చు. ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.

35
ఉదయాన్నే లేవాలి

ఉదయాన్నే లేవాలి

భార్యా భర్తలు ఇద్దరు వేకువజామునే లేవడం మంచిదని చాణక్య నీతి చెబుతోంది. దానివల్ల శరీరంలో సానుకూల శక్తి పెరుగుతుందట. దేవుడి ఆశీస్సులు పొందడానికి రోజును త్వరగా ప్రారంభించడం మంచిదని చాణక్యుడి బోధనలు చెెబుతున్నాయి.

45
తులసికి నీళ్లు

తులసికి నీళ్లు

ఉదయం స్నానం చేశాక భార్యాభర్తలు కలిసి తులసికి నీళ్లు సమర్పిస్తే.. వారి బంధం జీవితాంతం బాగుంటుందట. దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవట.

55
యోగా..

యోగా..

భార్యాభర్తలు ఉదయం కలిసి యోగా చేయాలి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతుంది. మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇది చాలా మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
బంధుత్వం
ఆధ్యాత్మిక విషయాలు
జ్యోతిష్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved