MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Relationship
  • Marriage: పెళ్లి చేసుకుంటే ఆదాయం పెరుగుతుందా.? ఇదెక్క‌డి లాజిక్ అనుకుంటున్నారా

Marriage: పెళ్లి చేసుకుంటే ఆదాయం పెరుగుతుందా.? ఇదెక్క‌డి లాజిక్ అనుకుంటున్నారా

Marriage: ప్ర‌తీ మ‌నిషి జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్య‌త ఉంటుంద‌ని తెలిసిందే. క‌చ్చితంగా ప్ర‌తీ ఒక్క‌రూ వివాహం చేసుకోవాల‌ని కోరుకుంటారు. అయితే త‌క్కువ ఆదాయం ఉన్న వారికి పెళ్లి క‌ష్టంగా మారుతుంద‌ని అధ్య‌య‌నం చెబుతోంది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Dec 10 2025, 02:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తక్కువ ఆదాయం ఉన్నవారికి క‌ష్టంగా వివాహం
Image Credit : Getty

తక్కువ ఆదాయం ఉన్నవారికి క‌ష్టంగా వివాహం

వివాహం త‌క్కువ ఆదాయం ఉన్న వారిపై ఎలాంటి ప్ర‌భావం చూపుతుంద‌న్న విష‌య‌మై ప్ర‌ముఖ చార్టెట్ అకౌంట్‌, ఐఎస్‌బీ గోల్డ్ మెడ‌లిస్ట్ సార్థ‌క్ అహుజా ప‌లు ఆస‌క్తికర విష‌యాల‌ను పంచుకున్నారు. ఆయన చెప్పిన వివ‌రాల ప్రకారం.. ప్రపంచంతో పాటు, మ‌న దేశంలో కూడా తక్కువ లేదా మధ్య తరగతి ఉద్యోగాల్లో ఉన్నవారిని చూస్తే… వాళ్లకు పెళ్లి చేసుకోవడం కష్టమవుతోంది. అమెరికాలో 1970లో కాలేజీ చదవని 30–50 ఏళ్ల పురుషుల్లో 90% పెళ్లి చేసుకునేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 50%కి తగ్గిపోయింది. ఇదే పరిస్థితి మహిళల్లో కూడా కనిపిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ధనికులు, చదువుకున్నవారిలో మాత్రం పెద్ద మార్పు లేదు
Image Credit : Getty

ధనికులు, చదువుకున్నవారిలో మాత్రం పెద్ద మార్పు లేదు

పేదలు, మధ్య తరగతిలో పెళ్లి తగ్గుతున్నా… డబ్బున్నవారి, మంచి విద్య ఉన్నవారి పెళ్లి రేట్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వారు ఆర్థికంగా బలంగా ఉండటంతో కుటుంబాన్ని నడపగలగడం ఒక కారణంగా చెబుతున్నారు.

35
పెళ్లి చేస్తే ఆదాయం పెరుగుతుంది
Image Credit : meta ai

పెళ్లి చేస్తే ఆదాయం పెరుగుతుంది

రిసెర్చ్ చెబుతున్నది ఏమిటంటే… పెళ్లి చేసుకున్న వాళ్ల ఆదాయం, ఒంటరిగా ఉండేవారితో పోలిస్తే 10–50% వరకు ఎక్కువగా ఉంటుంది. ఇద్ద‌రూ ఉద్యోగాలు చేయ‌డం లేదా బాధ్య‌తలు పెర‌గ‌డం కార‌ణంగా ఇత‌ర ఆదాయ మార్గాల వైపు అన్వేషిస్తున్నారు. అలాగే ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సంపాదన కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

45
బ‌య‌ట‌కు చెప్పేది ఒక‌టి అస‌లు మ‌రోటి
Image Credit : Asianet News

బ‌య‌ట‌కు చెప్పేది ఒక‌టి అస‌లు మ‌రోటి

ఎక్కువ చదువుకున్నవారు, పెద్దవాళ్లు “పెళ్లి పాత పద్ధతి… అందరికీ అవసరం లేదు” అంటారు. కానీ తమ వ్యక్తిగత జీవితంలో మాత్రం కుటుంబానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తారు. ఇలా చెప్పే ఆలోచనలను లగ్జరీ బెలీఫ్స్ అంటారు.

55
ఒంట‌రిగా ఉండ‌డమే న‌ష్టం
Image Credit : Asianet News

ఒంట‌రిగా ఉండ‌డమే న‌ష్టం

కొంతమందికి పెళ్లి అంటే భయం. పెళ్లి ఖర్చులు, సపోర్టివ్ పార్ట్నర్ దొరకదనే భయం ఉంటుంది. అందుకే పెళ్లి చేసుకోకుండా ఉంటారు. కానీ ఇలా ఉండటం వల్ల పెళ్లితో వచ్చే ఆర్థిక లాభాలు, స్థిరమైన జీవితం వంటి ప్రయోజనాలు కోల్పోతున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
బంధుత్వం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Related Stories
Recommended image1
Hyderabad: ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మాదాపూర్ కావ‌డం ఖాయం
Recommended image2
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved