MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Relationship
  • Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం గౌరవం తగ్గకుండా ఎలా క్షమాపణ చెప్పాలో తెలుసా?

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం గౌరవం తగ్గకుండా ఎలా క్షమాపణ చెప్పాలో తెలుసా?

తప్పులు అందరూ చేస్తారు. కానీ కొంతమంది మాత్రమే చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్తుంటారు. క్షమాపణ చెప్పడం అవమానం కాదు. తప్పు చేస్తే క్షమాపణ కోరడం వ్యక్తుల మెచ్యూరిటీని తెలియచేస్తుంది. చాణక్య నీతిప్రకారం ఎలాంటి సందర్భాల్లో క్షమాపణ చెప్తే.. గౌరవం తగ్గకుండా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Kavitha G
Published : Mar 25 2025, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సాధారణంగా చాలామంది క్షమాపణ చెప్పడానికి ఇష్టపడరు. తప్పు వారిదైనా సరే సారీ చెప్పడం చిన్నతనంగా, అవమానంగా భావిస్తుంటారు. అయితే చాణక్య నీతి ప్రకారం ఆత్మ గౌరవం పోకుండా ఎలా క్షమాపణ చెప్పాలో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
వినయంలోనే అసలైన శక్తి

వినయంలోనే అసలైన శక్తి

చాణక్య నీతి ప్రకారం వినయంలోనే అసలైన శక్తి ఉంది. ఎవరైనా పొరపాటు తెలుసుకుని క్షమాపణ కోరితే అది బలహీనత కాదు. పరిణితి చెందిన మనస్తత్వానికి నిదర్శనమని చాణక్యుడి బోధనలు చెబుతున్నాయి.

37
తప్పు చేయకపోతే?

తప్పు చేయకపోతే?

చాలాసార్లు తప్పు చేయకపోయినా క్షమాపణ చెప్పాల్సి వస్తుంటుంది. చాణక్య నీతి ప్రకారం ఎవరైనా తప్పు చేయకపోతే క్షమాపణ అడగకూడదు. ఇలాంటి సందర్భాల్లో క్షమాపణ అడిగితే వారి గౌరవం దెబ్బతినే అవకాశం ఉంటుంది.

47
తప్పు చేసినప్పుడు సారీ ఎప్పుడు చెప్పాలి?

తప్పు చేసినప్పుడు సారీ ఎప్పుడు చెప్పాలి?

చాణక్య నీతి ప్రకారం తప్పు చేసినా సరే క్షమాపణ అడిగేటప్పుడు ఆత్మగౌరవం గురించి ఆలోచించాలి. ఎదుటివారు కోపంలో ఉన్నప్పుడు క్షమాపణ అడగకూడదు. అప్పుడు సరిగ్గా మాట్లాడలేం. కోపం తగ్గిన తర్వాత మాట్లాడి క్షమాపణ అడగాలి.

57
మీ మాటల వల్ల ఎవరైనా బాధపడితే?

మీ మాటల వల్ల ఎవరైనా బాధపడితే?

చాణక్య నీతి ప్రకారం మన వల్ల ఎవరైనా బాధ పడితే ముందుగా వారి మనసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారి మానసిక స్థితిని బట్టి మనం మాట్లాడాల్సి ఉంటుంది. వారు స్థిమితంగా ఉన్నప్పుడు క్షమాపణ కోరడం మంచిది.

67
ఎదుటి వ్యక్తి క్షమించాలని లేదు

ఎదుటి వ్యక్తి క్షమించాలని లేదు

చాణక్య నీతి ప్రకారం ఎవరైనా తప్పు తెలుసుకుని క్షమాపణ అడిగితే అవతలి వ్యక్తి వెంటనే క్షమించాలని లేదు. క్షమాపణ అడిగితే చర్చ వేరే విధంగా మారొచ్చు. లేదా పాత విషయాలు మళ్లీ మొదలు కావచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండాలి.

 

77
తప్పు సరిదిద్దుకోవడానికి..

తప్పు సరిదిద్దుకోవడానికి..

చాణక్య నీతి ప్రకారం, పదే పదే తప్పులు చేసి క్షమాపణ అడిగితే గౌరవం ఉండదు. తప్పుల నుంచి నేర్చుకోవడం, మళ్లీ చేయకుండా ఉండటమే గౌరవంగా ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
బంధుత్వం
జీవనశైలి
ఆధ్యాత్మిక విషయాలు
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved