MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం భర్త.. భార్యతో ఈ 4 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం భర్త.. భార్యతో ఈ 4 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!

ఆచార్య చాణక్యుడు భార్యా భర్తల బంధం గురించి చాలా విషయాలు బోధించాడు. వారి మధ్య బంధం ఎలా ఉంటే.. జీవితాంతం సంతోషంగా ఉంటారో తన నీతిసూత్రాల్లో పేర్కొన్నాడు. ఆచార్య చాణక్యుడి ప్రకారం భార్యకు సంతోషాన్ని ఇవ్వలేని భర్త పేదవాడవుతాడట. అలా కాకుండా ఉండాలంటే భార్యతో ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Kavitha G
Published : May 07 2025, 02:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఆచార్య చాణక్యుడి గురించి తెలియని వారుండరు. మానవ జీవితాలకు సంబంధించిన ఎన్నో విషయాలను ఆయన తన నీతి సూత్రాల్లో బోధించాడు. ప్రతి భర్త తన భార్యతో ఎలా జీవించాలో చాణక్యుడు చెబుతాడు. చాణక్య నీతి ప్రకారం భార్యకు సంతోషాన్నివ్వలేని భర్త పేదవాడవుతాడు. ఎందులోనూ విజయం సాధించలేడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పరాయి స్త్రీని ప్రేమించేవారు...

పరాయి స్త్రీని ప్రేమించేవారు...

చాణక్య నీతి ప్రకారం భార్యను కాదని వేరే స్త్రీని ప్రేమించే పురుషుడిని లక్ష్మీదేవి ద్వేషిస్తుంది. డబ్బు, గౌరవం తాత్కాలికం. ఇంట్లో లక్ష్మీదేవిని సంతోషంగా ఉంచడం పురుషుడి బాధ్యత. కాబట్టి భార్య పట్ల ప్రేమగా, నమ్మకంగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది.

35
సోమరితనం మంచిది కాదు..

సోమరితనం మంచిది కాదు..

పెళ్లైన వ్యక్తికి సోమరితనం మంచిది కాదు. సోమరితనం వీడలేకపోతే ఇంట్లో డబ్బు ఉండదు. లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు. సోమరితనం ఉన్నవాళ్లు అప్పులు చేసి కష్టాలు కొని తెచ్చుకుంటారు. దీనివల్ల వారితో పాటు ఇంటిల్లిపాది ఇబ్బందిపడాల్సి వస్తుంది.

45
దురాశ కలిగినవారు..

దురాశ కలిగినవారు..

దురాశగలవారు భౌతిక సుఖాల కోసం, మానసిక ఆనందం కోసం అన్నింటికీ ఆశపడతారు. ఇతరుల మీద కన్నేస్తారు. లక్ష్మీదేవి వారిపై అసంతృప్తిగా ఉంటుంది. దీనివల్ల వారు త్వరగా పేదవారు అవుతారు.

55
భార్యను అవమానించేవారు

భార్యను అవమానించేవారు

చాణక్య నీతి ప్రకారం భార్యను అవమానించి... చెడు మాటలతో తిట్టేవారు జీవితంలో ఎప్పుడూ విజయం సాధించలేరు. ఇంటి పెద్దవారిని కూడా గౌరవించరు. పాపంలో భాగస్వాములు అవుతారు. కష్టాలు ఎదుర్కొంటారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
బంధుత్వం
జీవనశైలి
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
భార్య ఏడాదిగా పుట్టింట్లో ఉంటే.. భ‌ర్త విడాకులు తీసుకోవ‌చ్చా? చ‌ట్టం ఏం చెబుతోంది
Recommended image2
Relationship: చిన్న విషయమే కదా అని వదిలేస్తున్నారా? 5 అలవాట్లు మార్చుకుంటే లైఫ్ అంతా హ్యాపీ
Recommended image3
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Related Stories
Recommended image1
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 8 ఫాలో అయితే మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు!
Recommended image2
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 4 విషయాలను భార్యతో అస్సలు చెప్పకూడదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved