MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Relationship
  • Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 4 విషయాలను భార్యతో అస్సలు చెప్పకూడదు..!

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 4 విషయాలను భార్యతో అస్సలు చెప్పకూడదు..!

భార్యా భర్తల బంధం చాలా ప్రత్యేకమైంది. ఈ బంధంలో సంతోషం, కోపం, అలక సహజం. కానీ అవి పెరిగి గొడవగా మారితేనే సమస్య. అప్పటివరకు సంతోషంగా ఉన్న భార్యా భర్తలు ఎప్పుడు గొడవ పడతారో.. అది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు. ఆచార్య చాణక్యుడి ప్రకారం కొన్ని విషయాలు భార్యా భర్తల మధ్య గొడవలకు కారణం అవుతాయి. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Kavitha G
Published : Apr 17 2025, 07:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దాంపత్య జీవితం ఎప్పుడు బీటలు వారుతుందో తెలియదు. అంతా బాగుందనుకునే లోపే సంసారం చిన్నాభిన్నం అయిపోతుంటుంది. నవ్వుతూ ఆనందంగా ఉన్న భార్యాభర్తలు ఎప్పుడు గొడవ పడతారో తెలియదు. చిన్న అబద్ధం కూడా సంసారాన్ని నాశనం చేస్తుంది. చాణక్య నీతి ప్రకారం వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలంటే కొన్ని విషయాలు ఒకరికొకరు చెప్పుకోకూడదట. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
భార్యతో చెప్పకూడని విషయాలు

భార్యతో చెప్పకూడని విషయాలు

భార్యా భర్తల బంధంలో నిజాయితీగా ఉండాలి. అబద్ధాలు చెప్పకూడదు. చాణక్య నీతి ప్రకారం భర్త కొన్ని విషయాలు భార్యతో పంచుకోకూడదు. అలా చేస్తే వారి బంధం బలహీన పడుతుంది. భార్యతో చెప్పకూడని విషయాలెంటో ఇక్కడ చూద్దాం.

36
అవమానం గురించి..

అవమానం గురించి..

అవమానం గురించి భార్యకు చెప్పకండి. ఆడవాళ్లు భర్త అవమానాన్ని సహించలేరు. ఇది వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కొందరు భార్యలు అవమానం చేసిన వారిపై ప్రతికారం తీసుకోవాలని కూడా అనుకుంటారు.

46
సంపాదన

సంపాదన

చాణక్య నీతి ప్రకారం నిజమైన సంపాదన భార్యకు చెప్పకండి. ఒకవేళ భార్యకు తెలివి, సర్దుకుపోయే గుణం లేకపోతే.. తక్కువ సంపాదన కలిగిన భర్తను గౌరవించదు. ఒకవేళ భర్త ఎక్కువ సంపాదిస్తున్నాడు అంటే.. భార్య ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంటుంది.

56
దానం

దానం

చాణక్య నీతి ప్రకారం దానం చేసిన విషయం గురించి భార్యకు చెప్పకండి. ఒకవేళ భార్యకు డబ్బు పిచ్చి ఉంటే ఆమె మీతో గొడవ పడే అవకాశం ఉంటుంది.

66
బలహీనత గురించి..

బలహీనత గురించి..

బలహీనత గురించి భార్యతోనే కాదు ఎవ్వరితో పంచుకోకూడదు. కొందరు ఆడవాళ్లు తెలియకుండానే ఇతరుల ముందు వాటిని చెప్పేస్తారు. దానివల్ల మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
బంధుత్వం
ఆధ్యాత్మిక విషయాలు
జ్యోతిష్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved