ఎవరితోనైనా ఎఫైర్ పెట్టుకుంటే.. పురుషులు ఇలానే ప్రవర్తిస్తారు..!
తమ భార్యతో కమిట్మెంట్ సరిగా లేనివారు కూడా ఎఫైర్లు పెట్టుకుంటారట. అలాంటివారి... థ్రిల్ కోసం.. ఆనందం కోసం మాత్రమే ఎఫైర్లు పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో అందమైన భార్య ఉన్నా... మరొకరితో ఎఫైర్ పెట్టుకుంటున్నవారు చాలా మందే ఉన్నారు. అయితే... ఆ విషయాన్ని చాలా మంది తమ భార్యల దగ్గర దాచిపెడుతూ ఉంటారు. అసలు మరొకరితో ఎఫైర్ పెట్టుకున్న వ్యక్తి ఎలా ప్రవర్తిస్తారో ఓసారి చూద్దాం...
extra marital affair
1.భార్యకి తెలియకుండా మరొకరితో ఎఫైర్ పెట్టుకున్న వ్యక్తి తాను చేసే ప్రతి పని చాలా సీక్రెట్ గా ఉంచుతారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడుతుంటారు.
2.తమ భార్యతో కమిట్మెంట్ సరిగా లేనివారు కూడా ఎఫైర్లు పెట్టుకుంటారట. అలాంటివారి... థ్రిల్ కోసం.. ఆనందం కోసం మాత్రమే ఎఫైర్లు పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
3.భార్యకు తెలికుండా ఎఫైర్ పెట్టుకునేవారు... తమ భాగస్వామిని మాత్రమే కాదు.. తమ చుట్టూ ఉన్నవారందరినీ మోసం చేస్తూనే ఉంటారు. అప్పుడే... వారు వారి ఎఫైర్ ని మొయింటైన్ చేయగలుగుతారు.
4.ఎఫైర్ పెట్టుకున్న పురుషులు... తాము ఆ వ్యక్తితో లేకపోయినా... ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఉంటారు. వారు తాము ఎఫైర్ పెట్టుకున్న మహిళకు దూరంగా ఉన్నా.. ఆమె ఒంటరి అనే భావన రాకుండా చూసుకుంటారు. ఫోన్ లో అయినా మాట్లాడుతూనే ఉంటారు.
5.తన ఎఫైర్ ని పబ్లిక్ కాకుండా చూసుకుంటాడు. ప్రైవేట్ గా ఉంచుతాడు. ఏ సోషల్ మీడియాలో నూ ఫోటోలు పెట్టుకోకుండా జాగ్రత్తపడుతూ ఉంటాడు.
6.ఎవరైనా మహిళతో ఎఫైర్ పెట్టుకున్న వ్యక్తి.... కుటుంబం పట్ల బాధ్యతగా ఉండరు. నిర్లక్ష్యంగా, బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తారు. ఇక తాము ఎఫైర్ పెట్టుకున్న వ్యక్తి విషయంలో అన్నింట్లోనూ జోక్యం చేసుకుంటూ ఉంటారు.
7. ఇక ఎఫైర్ లో ఉన్న వ్యక్తి.. తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. అందం పై ఫోకస్ పెడతారు. కేవలం తమ కోరికలు తీర్చుకోవాలనే చూస్తారు. కుటుంబ సభ్యుల గురించి ఆలోచించరు.