MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Parenting tips: ఏ వయసు పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెడితే మంచిదో తెలుసా?

Parenting tips: ఏ వయసు పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెడితే మంచిదో తెలుసా?

పిల్లల వయసు, ఎదుగుదలకి తగ్గట్టుగా ఆహారం మారుతుంది. ప్రతి దశలో వాళ్లకి కావాల్సిన పోషకాలు వేరుగా ఉంటాయి. పిల్లల వయసు దానికి తగిన ఆహారపు అలవాట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Kavitha G
Published : Jul 14 2025, 05:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
0 6, 6 12 నెలల పిల్లలు
Image Credit : Getty

0-6, 6-12 నెలల పిల్లలు

ఈ వయసు పిల్లలకి తల్లిపాలు చాలు. తల్లిపాలలో పిల్లలకి కావాల్సిన పోషకాలు సరైన మోతాదులో ఉంటాయి. తల్లిపాలు లేకపోతే.. డాక్టర్ సలహాతో ఫార్ములా పాలు ఇవ్వచ్చు. 6 నెలలు దాటిన పిల్లలకు తల్లిపాలతో పాటు, మెత్తగా చేసిన ఆహారం ఇవ్వచ్చు. ఉడికించిన కూరగాయలు, పండ్లు, అన్నం వంటివి పెట్టచ్చు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
1-3, 3-5 ఏళ్ల పిల్లలు
Image Credit : freepik

1-3, 3-5 ఏళ్ల పిల్లలు

1 నుంచి 3 ఏళ్ల పిల్లలకు పోషకాలున్న ఆహారం ఇవ్వాలి. ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పప్పులు, గుడ్లు, మాంసం లాంటివి ఆహారంలో చేర్చాలి. 3 నుంచి 5 ఏళ్ల పిల్లలు స్కూల్‌కి వెళ్తారు. కాబట్టి వారికి రోజంతా కావాల్సిన శక్తి, పోషకాలు అందించే ఆహారాన్ని ఇవ్వాలి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సరైన సమయంలో ఇవ్వాలి. జంక్ ఫుడ్ కాకుండా పండ్లు, కూరగాయలు లేదా డ్రై ఫ్రూట్స్ ఇవ్వచ్చు.

Related Articles

Related image1
Parenting tips: పిల్లలు వయసుకు తగ్గట్టుగా బరువు పెరగాలంటే పెట్టాల్సిన ఫుడ్స్ ఇవే!
Related image2
Parenting tips: చిన్న పిల్లలకు ముద్దు పెట్టే ముందు వీటిని కచ్చితంగా తెలుసుకోండి!
35
5 ఏళ్లు దాటిన పిల్లలు
Image Credit : freepik

5 ఏళ్లు దాటిన పిల్లలు

ఈ వయసులో పిల్లలు పెద్దవారిలాగే తినచ్చు. పెద్దవాళ్లు తినే ఆహారాన్ని పిల్లలకి ఇవ్వచ్చు. కానీ, పోషకాలున్న ఆహారం ఇవ్వాలి. స్వీట్స్, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ఇవ్వకూడదు. చిన్నప్పటి నుంచే మంచి ఆహారపు అలవాట్లు నేర్పించాలి.

45
పోషకాలతో కూడిన ఆహారం
Image Credit : Getty

పోషకాలతో కూడిన ఆహారం

పిల్లలకి నీళ్లు బాగా ఇవ్వాలి. ఆహారం నెమ్మదిగా, బాగా నమిలి తినమని చెప్పాలి. పిల్లలకి ఇష్టమైన ఆహారాన్ని పోషకాలతో నిండి ఉండేలా చూసుకోవాలి. అన్ని రకాల ఆహారాలు తినేలా చూడాలి. ‘నాకిష్టం లేదు’ అని ఏ ఆహారాన్నీ ద్వేషించేలా నేర్పించకూడదు. పిల్లలు ద్వేషించే ఆహారాన్ని మీరు తిని.. వారు తినేలా ప్రోత్సహించాలి. 

55
ఇది గుర్తుంచుకోండి!
Image Credit : Freepik

ఇది గుర్తుంచుకోండి!

పిల్లల ఆహారం గురించి పైన చెప్పిన విషయాలు సాధారణ సూచనలు మాత్రమే. ప్రతి పిల్లలకి ఇది వేరుగా ఉండచ్చు. పిల్లల ఎదుగుదల, ఆరోగ్యం గురించి ఏమైనా సందేహాలు ఉంటే డాక్టర్‌ సలహా తీసుకోవడం మంచిది. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిన్నారుల సంరక్షణ
చిట్కాలు మరియు ఉపాయాలు
ఆరోగ్యం
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image2
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Recommended image3
Child Psychology: మీ పిల్లల్లో ఈ 5 లక్షణాలు ఉంటే.. మీరు సూపర్ కిడ్‍ని పెంచుతున్నట్లే!
Related Stories
Recommended image1
Parenting tips: పిల్లలు వయసుకు తగ్గట్టుగా బరువు పెరగాలంటే పెట్టాల్సిన ఫుడ్స్ ఇవే!
Recommended image2
Parenting tips: చిన్న పిల్లలకు ముద్దు పెట్టే ముందు వీటిని కచ్చితంగా తెలుసుకోండి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved