ఈ ట్రక్ ను ఎలా తీశారో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Share this Video

కేరళలోని కొచ్చి నగరంలో సంచలన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్నాకుళంలోని థేవేరా బ్రిడ్జిపై వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి వంతెన పక్క రైలింగ్‌ను ఢీకొట్టి దానిలో ఇరుక్కుపోయింది. అధికారులకు సమాచారం అందడంతో వాహనాన్ని సురక్షితంగా తీశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video