MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Haunted Railway Stations : భారత్‌లోని టాప్ 5 మిస్టరీ రైల్వే స్టేషన్లు.. కర్నూల్ స్టేషన్ దీ వింత కథే..!

Haunted Railway Stations : భారత్‌లోని టాప్ 5 మిస్టరీ రైల్వే స్టేషన్లు.. కర్నూల్ స్టేషన్ దీ వింత కథే..!

భారత్‌లో కొన్ని రైల్వే స్టేషన్లకు వింత కథలున్నాయి. దెయ్యాలు తిరుగుతాయని, అర్థరాత్రి అరుపులు వినిపిస్తాయని రకరకాలుగా చెప్పుకుంటారు. ఈ 5 మిస్టరీ రైల్వే స్టేషన్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 10 2026, 08:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
భారత్‌లోని మిస్టరీ రైల్వే స్టేషన్లు
Image Credit : x

భారత్‌లోని మిస్టరీ రైల్వే స్టేషన్లు

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటి. రోజూ లక్షల మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దేశవ్యాప్తంగా 7 వేలకు పైగా స్టేషన్లు ఉన్నాయి. చాలా స్టేషన్లు 24 గంటలూ రద్దీగా ఉంటాయి. కానీ కొన్ని స్టేషన్లకు మాత్రం దెయ్యాల కథలున్నాయి. వాటి గురించే ఈ స్టోరీ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నైని రైల్వే స్టేషన్ (ఉత్తర ప్రదేశ్)
Image Credit : x

నైని రైల్వే స్టేషన్ (ఉత్తర ప్రదేశ్)

గంగా నదికి సమీపంలో ఉన్న ఈ నైని రైల్వే స్టేషన్‌లో ఆశ్చర్యకర ఘటనలు జరుగుతాయని చెబుతారు. ప్లాట్‌ఫారమ్‌లపై వింత ఆకారాలు కనిపిస్తాయని, అర్థం కాని శబ్దాలు వినిపిస్తాయని ప్రయాణికులు చాలాసార్లు ఫిర్యాదు చేశారు. అందుకే ఇక్కడికి వెళ్లాలంటే భయపడతారట.

Related Articles

Related image1
Indian Railway: ఒక్క రైలు చ‌క్రం త‌యారీకి ఎంత ఖ‌ర్చ‌వుతుందో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే
Related image2
Indian Railway: రైలులో మందు బాటిళ్లు తీసుకెళ్లొచ్చా.? రైల్వే నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయి
36
చిత్తూరు రైల్వే స్టేషన్ (ఆంధ్ర ప్రదేశ్)
Image Credit : x

చిత్తూరు రైల్వే స్టేషన్ (ఆంధ్ర ప్రదేశ్)

దక్షిణ భారతదేశంలో మిస్టరీగా చెప్పుకునే స్టేషన్లలో చిత్తూరు ఒకటి. ఇక్కడ రైలు ప్రమాదంలో చనిపోయిన ఓ మహిళ ఆత్మ న్యాయం కోసం అరుస్తుందని స్థానికులు నమ్ముతారు. రాత్రిపూట ఒంటరిగా ఉండటానికి రైల్వే సిబ్బంది కూడా భయపడతారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
46
బెగున్‌కోడోర్ రైల్వే స్టేషన్ (పశ్చిమ బెంగాల్)
Image Credit : x

బెగున్‌కోడోర్ రైల్వే స్టేషన్ (పశ్చిమ బెంగాల్)

భారత్‌లో అత్యంత ఫేమస్ 'దెయ్యం' రైల్వే స్టేషన్ ఇదే. తెల్లచీర కట్టుకున్న ఓ మహిళ స్టేషన్‌లో తిరుగుతూ, రాత్రిపూట పట్టాలపై నడుస్తుందని స్థానికులు నమ్ముతారు. ఈ కథల భయంతో చాలా మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేయడానికి నిరాకరించారు. ఏకంగా 42 ఏళ్లు ఈ స్టేషన్‌ను మూసివేశారు. 2009లో మళ్లీ తెరిచినా, సూర్యాస్తమయం తర్వాత అక్కడికి వెళ్లడానికి జనం ఇప్పటికీ భయపడతారు.
56
బరోగ్ రైల్వే స్టేషన్ (హిమాచల్ ప్రదేశ్)
Image Credit : x

బరోగ్ రైల్వే స్టేషన్ (హిమాచల్ ప్రదేశ్)

కొండల మధ్య అందంగా కనిపించే ఈ స్టేషన్ వెనుక ఓ విషాద గాథ ఉంది. దీన్ని నిర్మించిన ఇంజనీర్, కల్నల్ బరోగ్ నిర్మాణంలో పొరపాటు జరగడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మ ఇప్పటికీ అక్కడి సొరంగం దగ్గర తిరుగుతుందని స్థానికులు నమ్ముతారు.

66
లూథియానా రైల్వే స్టేషన్ (పంజాబ్)
Image Credit : x

లూథియానా రైల్వే స్టేషన్ (పంజాబ్)

పంజాబ్‌లోని లూథియానా రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై విషాదకరంగా మరణించిన ఓ మహిళ ఆత్మ తిరుగుతుందని వదంతి ఉంది. అర్థరాత్రి వినిపించే భయంకరమైన అరుపులు, అకస్మాత్తుగా మాయమయ్యే ఆకారాలు ప్రయాణికులను, సిబ్బందిని ఇప్పటికీ భయపెడుతున్నాయి. అందుకే రాత్రిపూట ఈ స్టేషన్‌కు వెళ్లాలంటే జనం జంకుతారు. 

గమనిక : ఈ రైల్వే స్టేషన్లలో దెయ్యాలు, ఆత్మలు తిరుగుతున్నాయని చెప్పేవన్నీ స్థానికుల నమ్మకాలు మాత్రమే. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించగలరు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మృత‌దేహం ప్రైవేట్ పార్ట్స్‌పై MBBS విద్యార్థిని పిచ్చి మాట‌లు.. కేసు న‌మోదు, అస‌లేం జ‌రిగిందంటే?
Recommended image2
Now Playing
CM Vijay Lands in Mangaluru: మంగళూరు ఎయిర్ పోర్ట్ లోసీఎం విజయ్ కి ఘానా స్వాగతం | Asianet News Telugu
Recommended image3
Train Lower Berth: ట్రైన్‌లో లోయర్ బెర్త్ కావాలా? కన్ఫర్మ్‌గా సీటు పొందేందుకు ఐఆర్‌సీటీసీ సూపర్ అప్‌డేట్ !
Related Stories
Recommended image1
Indian Railway: ఒక్క రైలు చ‌క్రం త‌యారీకి ఎంత ఖ‌ర్చ‌వుతుందో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే
Recommended image2
Indian Railway: రైలులో మందు బాటిళ్లు తీసుకెళ్లొచ్చా.? రైల్వే నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved