MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • 85,61,44,24,000 రూపాయలు: ఇదీ.. తాజ్ మహల్ కట్టడానికయ్యే ఖర్చు.. వింటే గుండె గుభేల్!!

85,61,44,24,000 రూపాయలు: ఇదీ.. తాజ్ మహల్ కట్టడానికయ్యే ఖర్చు.. వింటే గుండె గుభేల్!!

తాజ్ మహల్ అంటే ప్రేమకు ప్రతిరూపం. వెలకట్టలేని సౌధం. ముంతాజ్ కోసం షాజహాన్ 25 ఏళ్లపాటు శ్రమిస్తే ఈ అద్భుతం మనం ఇప్పటికీ చూడగలుగుతున్నాం. ప్రేమకు, అద్భుతమైన నిర్మాణ నైపుణ్యానికి చిహ్నంగా నిలిచిన తాజ్ మహల్, భారతదేశ గొప్ప వారసత్వానికి ప్రతీక. దీని వెలకట్టలేంగానీ.. ఇదే నిర్మాణం ఇప్పుడు పూర్తి చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఒక సంస్థ అంచనా వేసింది. ఆ గణాంకాలు వింటే మనం నోరెళ్లబెట్టడం ఖాయం.

1 Min read
Author : Anuradha B
Published : Apr 16 2025, 11:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రూ.85వేల కోట్ల వ్యయం

రూ.85వేల కోట్ల వ్యయం

భారతదేశపు లోతైన వారసత్వం, వైవిధ్యం, చారిత్రక కట్టడానికి ప్రతీక అయిన తాజ్ మహల్ - శాశ్వత ప్రేమ, భక్తికి చిహ్నం. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించిన తాజ్ మహల్ నిర్మాణం 1632 ప్రాంతంలో ప్రారంభమైంది. దీని నిర్మాణం పూర్తి కావడానికి సుమారు 22 నుండి 25 సంవత్సరాలు పట్టింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
తాజ్ మహల్ నిర్మాణ శైలి

తాజ్ మహల్ నిర్మాణ శైలి

ఈ తెల్లటి మార్బుల్ సమాధి ఇండో-ఇస్లామిక్, మొఘల్ నిర్మాణ శైలి కలయిక. ఇది సంక్లిష్టమైన మొజాయిక్ పని, లాపిస్ లాజులి, కార్నెలియన్, ఒనిక్స్ వంటి విలువైన రాళ్ల ఇన్లేతో అలంకరించబడింది. వివిధ ప్రాంతాల నుండి వస్తువులను రవాణా చేయడంలో వెయ్యికి పైగా ఏనుగులను ఉపయోగించారు. పర్షియా, ఒట్టోమన్ సామ్రాజ్యం నుండి వచ్చిన కళాకారులు దీని నిర్మాణానికి తోడ్పడ్డారు.

33
తాజ్ మహల్ చారిత్రక ఖర్చు

తాజ్ మహల్ చారిత్రక ఖర్చు

చారిత్రక ధర: దీనిని అందరూ అంగీకరించలేదుగానీ.. చారిత్రక పత్రాల ప్రకారం దీని నిర్మాణానికి అప్పట్లో దాదాపు 3.2 కోట్లు ఖర్చయింది. చరిత్రకారుడు జాదునాథ్ సర్కార్ 4.2 కోట్లకుపైగా  దగ్గరగా అంచనా వేశారు. నేటి అంచనా: తాజ్ మహల్‌ను తిరిగి నిర్మించడానికి ఇప్పుడున్న ఖర్చుల ప్రకారం 70 బిలియన్లకు పైగా (1 బిలియన్ డాలర్లు) అవసరమని చరిత్రకారులు, ఇంజినీరింగ్ నిపుణులు నమ్ముతున్నారు. మన రూపాయల్లో చెప్పాలంటే రూ.85 వేల కోట్లు అవుతుంది అన్నమాట. కానీ ఏబీపీ లాంటి కొన్ని సంస్థలు మాత్రం ఇందులో చాలా తక్కువ మొత్తంలోనే నిర్మాణం పూర్తవుతుందని అంటున్నాయి. కానీ ఆ నిర్మాణ కౌశలం, అందం, వాస్తుతో కట్టడం ఇప్పుడు ఎవరి తరం కాదంటోంది.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ప్రయాణం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved