MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • National
  • Indian Railway : రైల్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా..? రీఫండ్ రాదు జాగ్రత్త..!

Indian Railway : రైల్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా..? రీఫండ్ రాదు జాగ్రత్త..!

రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తే వచ్చే రీఫండ్ నిబంధనల్లో రైల్వే శాఖ కీలక మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రయాణికులు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి.

1 Min read
Author : Arun Kumar P
Published : Mar 27 2026, 06:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇండియన్ రైల్వే న్యూ రూల్స్..
Image Credit : stockPhoto

ఇండియన్ రైల్వే న్యూ రూల్స్..

నూతన ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుండి ఇండియన్ రైల్వే కొత్త టికెట్ రూల్స్ తీసుకువస్తోంది. ఇంతకాలం ట్రైన్ టికెట్ తీసుకుని చివరి క్షణంలో క్యాన్సిల్ చేసినా డబ్బులు రీఫండ్ అయ్యేవి… కానీ ఇకపై ఇలా ఉండదు. రైల్వే టికెట్ రీఫండ్ రూల్స్ మారనున్నాయి… వాటిగురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చివరిక్షణంలో రైల్వే టికెట్ క్యాన్సిల్ చేశారో.. అంతే సంగతి
Image Credit : Istock

చివరిక్షణంలో రైల్వే టికెట్ క్యాన్సిల్ చేశారో.. అంతే సంగతి

భారత్‌లో దూర ప్రయాణాలకు రైలు చాలా సౌకర్యవంతమైనది. అందుకే ఎక్కువ మంది రైళ్లలో ప్రయాణిస్తారు.. ఇందుకోసం ముందుగానే టికెట్ రిజర్వ్ చేసుకుంటారు. అయితే రైల్వే శాఖ ఇప్పుడు టికెట్ రద్దు నిబంధనలను మార్చింది. రైలు బయలుదేరడానికి 8 గంటల లోపు టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ రాదని ప్రకటించింది.

Related Articles

Related image1
Haunted Railway Stations : భారత్‌లోని టాప్ 5 మిస్టరీ రైల్వే స్టేషన్లు.. కర్నూల్ స్టేషన్ దీ వింత కథే..!
Related image2
Railway Tickets : రైల్వే టికెట్‌కు రెండు చివర్లా రంధ్రాలెందుకు ఉంటాయి..? వాటిని ఏమంటారో తెలుసా?
34
రైలు టికెట్ రీఫండ్ రూల్స్
Image Credit : Train\IndianRailways

రైలు టికెట్ రీఫండ్ రూల్స్

రైలు బయలుదేరడానికి 8 నుంచి 24 గంటల మధ్య టికెట్ రద్దు చేస్తే 50% మాత్రమే రీఫండ్ వస్తుంది. 24 నుంచి 72 గంటల ముందు రద్దు చేస్తే 75% డబ్బులు తిరిగి ఇస్తారు. 72 గంటల కంటే ముందు రద్దు చేసుకుంటే పూర్తి రీఫండ్ పొందవచ్చు. ఈ కొత్త రూల్స్ ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

44
ఏ రైల్వే స్టేషన్లో అయినా టికెట్ క్యాన్సిల్..
Image Credit : Gemini

ఏ రైల్వే స్టేషన్లో అయినా టికెట్ క్యాన్సిల్..

గతంలో టికెట్ బుక్ చేసిన స్టేషన్‌లోనే క్యాన్సిల్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఆఫ్‌లైన్ టికెట్లను ఏ రైల్వే స్టేషన్‌లోనైనా రద్దు చేసుకునే సౌకర్యం కల్పించారు. అలాగే రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే వెసులుబాటు కూడా ఇచ్చారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
విజయవాడ
విశాఖపట్నం
తిరుపతి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Free Scooty : కాలేజీ అమ్మాయిలకు ఫ్రీ స్కూటీ.. ఈ సూపర్ స్కీమ్ ఫుల్ డిటెయిల్స్
Recommended image2
Nepal Flash Floods: కైలాస యాత్రలో ఊహించని విషాదం.. సెకన్లలో కొట్టుకుపోయిన బ్రిడ్జిలు.. 160 మందికి పైగా మృతి
Recommended image3
Now Playing
Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
Related Stories
Recommended image1
Haunted Railway Stations : భారత్‌లోని టాప్ 5 మిస్టరీ రైల్వే స్టేషన్లు.. కర్నూల్ స్టేషన్ దీ వింత కథే..!
Recommended image2
Railway Tickets : రైల్వే టికెట్‌కు రెండు చివర్లా రంధ్రాలెందుకు ఉంటాయి..? వాటిని ఏమంటారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved