MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Fear Science: మనిషికి భయం ఎలా కలుగుతుంది? మనసులో కలిగే ఫీలింగా? బ్రెయిన్‍లో వచ్చే మార్పా?

Fear Science: మనిషికి భయం ఎలా కలుగుతుంది? మనసులో కలిగే ఫీలింగా? బ్రెయిన్‍లో వచ్చే మార్పా?

Fear Science: మనిషికి భయం కలగడం సహజం. కానీ ఆ భయం ఎలా పుడుతుంది. ఎందువల్ల వస్తుంది. అసలు భయం మనసులో మొదలవుతుందా? మెదడులోనా? శరీరంలోనా? అన్నది తెలుసుకుందాం. 

2 Min read
Author : Nandini Arava
Published : Mar 28 2026, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భయం ఎలా పుడుతుంది?
Image Credit : our own

భయం ఎలా పుడుతుంది?

చీకట్లో నడుస్తున్నప్పుడు మన వెనుక ఎవరో ఉన్నారనే ఫీలింగ్ వస్తుంది. లేదా ఏదైనా రక్తపు మరకలు చూసినా, ప్రమాదం చూసినా మనకు తెలియకుండానే మన శరీరంలో వణుకు పుడుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది, ఊపిరి ఆగిపోయినట్లు అనిపిస్తుంది. దాన్నే భయం అంటారు. అసలు ఈ క్షణాల్లో మన శరీరంలో ఏం జరుగుతోంది? భయం ఎలా పుడుతుంది? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అమిగ్డాలా
Image Credit : Getty

అమిగ్డాలా

మనిషి మెదడులో అలారం ఉంటుంది. అదే అమిగ్డాలా. ఏదైనా భయంకర దృశ్యం చూసినప్పుడు ఆ సమాచారం నేరుగా అమిగ్డాలాకు చేరుతుంది. ఇది మన మెదడులో ఉండే ఒక చిన్న ‘సెక్యూరిటీ గార్డ్’ లాంటిది. ఇది ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే శరీరంలోని మిగతా భాగాలకు అత్యవసర హెచ్చరికలను పంపిస్తుంది. ఈ రియాక్షన్‍ను 'అమిగ్డాలా హైజాక్' అంటారు. అంటే, మన ఆలోచనా శక్తి కంటే ముందే మన భయం స్పందిస్తుంది. 

Related Articles

Related image1
Anxiety: భోజనం చేయకపోతే ఏమౌతుందో తెలుసా..?
Related image2
Brain Food: ఈ సూపర్ ఫుడ్స్ తో వృద్ధాప్యంలోనూ మెదడు చురుగ్గా పనిచేస్తుంది
35
పోరాడుతాయి
Image Credit : Getty

పోరాడుతాయి

అమిగ్డాలా సంకేతం ఇవ్వగానే, మెదడులోని 'హైపోథాలమస్' రంగంలోకి దిగుతుంది. ఇది అడ్రినల్ గ్రంథుల ద్వారా అడ్రినలిన్, కార్టిసాల్ అనే హార్మోన్లను రక్తంలోకి విడుదల చేస్తుంది. దీనివల్ల శరీరంలో మార్పులు వస్తాయి. కండరాలకు ఎక్కువ రక్తం సరఫరా చేయడం కోసం గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆక్సిజన్ స్థాయిని పెంచడానికి శ్వాస పెరుగుతుంది. శరీరంలోని చక్కెర నిల్వలు ఎనర్జీగా మారి పోరాడటానికి సిద్ధం చేస్తాయి.

45
ఇది మనసులో కలిగే భావనా? లేక మెదడులో మార్పా?
Image Credit : Getty

ఇది మనసులో కలిగే భావనా? లేక మెదడులో మార్పా?

భయం అనేది మనసు, మెదడు కలయిక. మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగం ఈ భయాన్ని గుర్తిస్తుంది. మీరు చీకట్లో ఒక తాడును చూసి పాము అనుకుని భయపడ్డారు. అమిగ్డాలా వెంటనే భయాన్ని పుట్టిస్తుంది. కానీ కొద్ది క్షణాల తర్వాత మీ మెదడు...అది కేవలం తాడు అని గుర్తించి, అమిగ్డాలాను శాంతపరుస్తుంది. అప్పుడే మనకు భయం నుండి ఉపశమనం కలుగుతుంది. 

55
భయం ఎందుకు అవసరం?
Image Credit : Getty

భయం ఎందుకు అవసరం?

భయం అనేది ప్రకృతి ఇచ్చిన ఒక రక్షణ కవచం లాంటిది. భయం లేకపోతే మనిషి ప్రమాదాలను గుర్తించలేడు, అప్పుడు ప్రాణాపాయం తప్పదు, కానీ, ఏ కారణం లేకుండా కలిగే భయం యాంగ్జైటీ, ఫోబియా మాత్రం మెదడులోని రసాయనాల అసమతుల్యత వల్ల కలుగుతుంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles:ఎంత చూసినా తనివి తీరని గాజుల డిజైన్లు.. చీరల మీదకు అదిరిపోతాయి
Recommended image2
Matheran: మిట్ట మధ్యాహ్నమే చీకట్లు పడే ప్రదేశం ఇది.. మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?
Recommended image3
Blouse Designs: మోడ్రన్ లుక్ ఇచ్చే బ్లౌజ్ డిజైన్స్.. ఎంత బాగున్నాయో!
Related Stories
Recommended image1
Anxiety: భోజనం చేయకపోతే ఏమౌతుందో తెలుసా..?
Recommended image2
Brain Food: ఈ సూపర్ ఫుడ్స్ తో వృద్ధాప్యంలోనూ మెదడు చురుగ్గా పనిచేస్తుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved