MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Anxiety: భోజనం చేయకపోతే ఏమౌతుందో తెలుసా..?

Anxiety: భోజనం చేయకపోతే ఏమౌతుందో తెలుసా..?

Anxiety: కారణం లేకపోయినా.. చాలా మంది విపరీతమైన భయం, కోపం, ఆనందం , విచారం వంటి భావోద్వేగాలకు లోనవుతుంటారు. వీటి నుంచే ఆందోళన పుట్టుకొస్తుంది. ఇది భయంకరమైన మానసిక రుగ్మత. ఈ ఆందోళన కారణంగా ఒక్కో సారి చనిపోవచ్చు కూడా.  ఆందోళన అనే పదం మనకు చిన్నదిగానే కనిపించినా.. దీనివల్ల శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.   

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Mar 29 2022, 03:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడి, ఆందోళన సమస్యలతో సతమతమవుతున్నారు. ఆందోళన అనే పదం మనకు చిన్నదిగా కనిపించినా.. ఇది  మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. దీనివల్ల శారీరక ఆరోగ్యమే కాదు.. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

ఆందోళనకు ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లే. అవును మన ఆహారపు అలవాట్లపైనే మన ఆలోచనా విధానం, ప్రవర్తన ఆధారపడి ఉంటుంది నిపుణులు తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని అలవాట్ల వల్ల ఆందోళన విపరీంగా పెరిపోతుంది. అవేంటంటే.. 

312

భోజనం మానేయడం.. బరువు పెరుగుతున్నామనో లేకపోతే మరే కారణం చేతనో భోజనం మానేసేవారు చాలా మందే ఉన్నారు. కానీ భోజనం మానేయడం వల్ల ఒంట్లో షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. దీంతో తలతిరగడం,  చిరాకు, ఊరికే ఆందోళకు గురవడం, నీరసం వంటి సమస్యలు చుట్టుకుంటాయి. 

412

కెఫిన్.. కెఫిన్ మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనలో ఆందోళన పెరుగుతుందట. 

512

డీహైడ్రేషన్.. శరీరానికి  సరిపడా నీళ్లను తాగకపోతే డీహైడ్రేషన్ బారిన పడాల్సి వస్తుంది. ఈ డీహైడ్రేషన్ తో ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. బాడీ డీహైడ్రేషన్ కు గురైనప్పుడే శరీరం ఒత్తిడికి లోనవుతుంది. 

612

వ్యాయామం.. మీరు నమ్ముతారో నమ్మరో.. మనం వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా ఒత్తిడి కలుగుతుందట. గంటలకు గంటలు కూర్చీకే పరిమితమైతే కూడా తీవ్రంగా ఒత్తిడి పెరుగుతుంది. 

712

నిద్ర.. సర్వరోగాలకు నిద్రలేమి కారణమవుతుందని సంగతి మీకు తెలుసే ఉండాలి. కంటినిండా నిద్రలేకపోతే ఎన్నో సమస్యలను మనల్ని చుట్టుకునే ప్రమాదం ఉంది. సరిగ్గా నిద్రపోకపోతే ప్రతికూల ఆలోచనలు వస్తాయి. పనిపై శ్రద్ధ ఉండదు. ఆందోళన కూడా పెరిగిపోతుంది. 
 

812

చక్కెర.. చక్కెరతో ఆందోళన నుంచి బయటపడొచ్చు. అది తాత్కాళికంగానే. ఆందోళన తగ్గుతుందని చక్కెరను తరచుగా తీసుకుంటే మాత్రం మీకు ఆందోళన తగ్గడమేమో.. కానీ అది మరింత ఆందోళనను పెంచుతుంది జాగ్రత్త. అంతేకాదు దీంతో మానసికంగా కూడా క్రుంగిపోయే ప్రమాదం ఉంది. 

912

ఒత్తిడిని ఇలా తగ్గించండి.. ఆందోళనను పెంచే విషయాలను పక్కన పెట్టేసి.. దాన్ని తగ్గించే అలవాట్లను ఫాలో అయిపోండి.. 
 

1012

పుస్తకాలను చదవండి.. ఆందోళన కలిగినప్పుడు మీకు నచ్చిన పుస్తకాన్ని ఓపెన్ చేసి చదవండి. మీకు తెలుసా బుక్ చదవడం ద్వారా 68 శాతం ఆందోళన తగ్గిపోతుందట. కాబట్టి ఊరికూరికే ఆందోళన పడిపోయేవారు తరచుగా పుస్తకాలను చదవండి. 

1112

మ్యూజిక్.. నచ్చిన పాటతో ఒత్తిడి ఎలా అయితే దూరమవుతుందో.. ఆందోళన కూడా దూరమవుతుంది. కాబట్టి ఆందోళన సమయంలో  మీ మనసుకు నచ్చిన మంచి పాటను వినండి. 

1212

నడక.. నడకతో ఎన్నో సమస్యలను వదిలించుకోవచ్చు. అందులో ఆందోళన కూడా ఒకటి. మీరు శారీరకంగా చురుగ్గా ఉంటే మీకు ఎటువంటీ ఆలోచనా రాదు.. ఆందోళనా కలగదు. వ్యాయామం చేస్తే.. మన శరీరం నుంచి ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయట. దాంతో మీరు హుషారుగా, ఉత్సాహంగా మారిపోతారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
November Trip : నవంబర్ లోనే తప్పక చూడాల్సిన టాప్ 5 టూరిస్ట్ స్పాట్స్ ఇవే
Recommended image2
Gold Hoop Earrings: అదిరిపోయే గోల్డ్ హూప్ ఇయర్ రింగ్స్ డిజైన్స్
Recommended image3
Necklaces: ఆన్‌లైన్లో అదిరిపోయే ఆర్టిషిఫియల్ నెక్లెస్ డిజైన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved