MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • ఎవరినైనా టచ్ చేసినప్పుడు షాక్ కొట్టిన ఫీలింగ్ వస్తోందా? కారణం ఇదే!

ఎవరినైనా టచ్ చేసినప్పుడు షాక్ కొట్టిన ఫీలింగ్ వస్తోందా? కారణం ఇదే!

కొన్నిసార్లు మనం వేరేవాళ్లను తాకినప్పుడు లేదా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చేతికి షాక్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది. ఇది అందరికీ జరగకపోవచ్చు. కానీ చాలామందికి జరిగే ఉంటుంది. అసలు అలా ఎందుకు జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Kavitha G
Published : May 29 2025, 05:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
షాక్ కొట్టిన ఫీలింగ్ ఎందుకు వస్తుంది?
Image Credit : google

షాక్ కొట్టిన ఫీలింగ్ ఎందుకు వస్తుంది?

కొన్నిసార్లు ఎవరినైనా తాకినప్పుడు చేతికి కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది. నొప్పిగా అనిపించదు. కానీ వెంటనే చేతిని వెనక్కి తీసుకుంటాం. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవెంటో చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విటమిన్ బి 12 లోపం:
Image Credit : Pinterest

విటమిన్ బి 12 లోపం:

విటమిన్ బి12 లోపం ఉన్నవారు.. ఇతరులను తాకినప్పుడు ఈ షాక్ అనుభూతి పొందుతారు. విటమిన్ బి12 రక్త కణాల ఉత్పత్తికి మాత్రమే కాకుండా నాడీ వ్యవస్థకు కూడా సహాయపడుతుంది. దీని లోపం నాడీ వ్యవస్థ పనితీరులో అంతరాయం కలిగిస్తుంది.

35
నాడీ వ్యవస్థపై ప్రభావం
Image Credit : Getty

నాడీ వ్యవస్థపై ప్రభావం

విటమిన్ బి12 కొత్త ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. డిఎన్ఎ ఉత్పత్తికి, మెదడు పనితీరుకు విటమిన్ బి12 సహాయపడుతుంది. విటమిన్ బి12 లోపం వస్తే నాడీ సంబంధిత సమస్య వస్తుంది. విటమిన్ బి12 లోపాన్ని పోగొట్టుకోవడానికి మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులను తినవచ్చు.

45
నాడీ సంబంధిత సమస్యలు
Image Credit : our own

నాడీ సంబంధిత సమస్యలు

కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించడం నాడులలో సమస్యను సూచిస్తుంది. సాధారణంగా నాడులు మెదడు, శరీరానికి మధ్య సంకేతాలను పంపుతాయి. ఇవి దెబ్బతిన్నట్లయితే విద్యుత్ షాక్ సంకేతాలను పంపవచ్చు. సయాటికా లేదా నాడులు నొక్కుకోవడం వంటివి కూడా షాక్ ఫీలింగ్ రావడానికి కారణం కావచ్చు.

55
గాయాలు
Image Credit : freepik

గాయాలు

శరీరంలోని గాయాలు కూడా ఇందుకు కారణం కావచ్చు. వెన్నెముక లేదా నాడులకు గాయాలు అయితే ఈ సమస్య వస్తుంది. గాయాలు కాకుండా డయాబెటిస్, ఏదైనా ఇన్ఫెక్షన్లు, కొన్ని మందుల దుష్ప్రభావాల వల్ల కూడా షాక్ కొట్టినట్లు అనిపించవచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Recommended image2
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు
Recommended image3
Marriage Rituals:ఇక్కడ అన్నదమ్ములందరినీ ఒకే అమ్మాయి పెళ్లాడుతుంది.. మహాభారత కాలం నాటి ఆచారం
Related Stories
Recommended image1
Eye Health: కంటి చూపు బాగుండాలంటే తినాల్సినవి ఇవే!
Recommended image2
Health tips: పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయద్దు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved