చీరలు లేదా వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్‌పైకి ఈ గ్రీన్ ఏడీ డైమండ్ నెక్లెస్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా లేత రంగు దుస్తులపై ఇది మరింత అందంగా కనిపిస్తుంది.
వెయ్యి రూపాయల బడ్జెట్‌లో రియల్ డైమండ్ లుక్ కావాలంటే ఈ లీఫ్ డిజైన్ నెక్లెస్ మీకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఇందులో మీకు ఎన్నో రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.
గ్రీన్ స్టోన్ వర్క్‌తో డిజైన్ చేసిన ఈ నెక్లెస్‌ను మీరు ఏదైనా పార్టీవేర్ అవుట్‌ఫిట్‌పైకి ట్రై చేయవచ్చు. ఇది మీకు గ్రాండ్ లుక్ ఇస్తుంది.
పార్టీల్లో ధరించే దుస్తులపైకి ఈ డబుల్ లేయర్ నెక్లెస్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇది మీ స్టైల్‌ను మరింత ఎలివేట్ చేస్తుంది.
చీరకట్టులో మరింత అందంగా కనిపించాలంటే సరైన జ్యువెలరీ ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఈ యూనిక్ డిజైన్ నెక్లెస్‌ను మీరు రూ.1000 లోపే కొనుగోలు చేయవచ్చు.
చీరలపైకి డబుల్ లేయర్డ్ నెక్లెస్ చాలా అద్భుతంగా ఉంటుంది. రిసెప్షన్ లేదా నైట్ పార్టీలకు వెళ్లేటప్పుడు చీరపై దీన్ని ట్రై చేయండి.
ఈ ఫ్లోరల్ డిజైన్ నెక్లెస్‌ను మీరు రూ.1000 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. దీనికి మ్యాచింగ్ డైమండ్ ఇయర్ రింగ్స్ జతచేస్తే అదిరిపోతుంది.
Anklets: ట్రెండీ లుక్ ఇచ్చే ఆర్టిఫీషియల్ పట్టీల డిజైన్లు..చూసేయండి
Haram Designs: పట్టుచీరల మీదకు అదిరిపోయే హారం డిజైన్లు
Blouse Designs: సింపుల్ చీరకు కూడా స్టైలిష్ లుక్ ఇచ్చే బ్లౌజులు ఇవిగో!
Gold Hoop Earrings: అదిరిపోయే గోల్డ్ హూప్ ఇయర్ రింగ్స్ డిజైన్స్