MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Ambani: ముఖేష్ అంబానీ ఇంట్లో రోజూ ఎన్ని వేల రోటీలు చేస్తారో తెలుసా? రోజూ ఏం తింటారు?

Ambani: ముఖేష్ అంబానీ ఇంట్లో రోజూ ఎన్ని వేల రోటీలు చేస్తారో తెలుసా? రోజూ ఏం తింటారు?

 Ambani: ముఖేష్ అంబానీ ఇంట్లో ప్రతిరోజూ ఎన్ని వేల రోటీలు చేస్తారో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. అసలు.. అన్ని రోటీలు వాళ్లు ఏం చేస్తారు? అవి కాకుండా ఇంకేమి తింటారో తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 22 2026, 03:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Ambani
Image Credit : Getty

Ambani

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కి పరిచయం అవసరం లేదు. మన దేశంలో ఉన్న అపర కుబేరుల్లో ముఖేష్ అంబానీ కుటుంబం కూడా ఒకటి. ఆయన కుటుంబం ఎలాంటి విలాసవంతమైన జీవితం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే.. వీరు ప్రతిరోజూ ఇంట్లో ఎలాంటి భోజనం చేస్తారో తెలుసా? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అంబానీ కుటుంబానికి ఇష్టమైన ఆహారాలు ఇవే..
Image Credit : Gamini AI

అంబానీ కుటుంబానికి ఇష్టమైన ఆహారాలు ఇవే..

అంబానీ కుటుంబంలో దాదాపు అందరూ ఆహారప్రియులే. వీరు శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటారు. అయితే.. భోజనం తీసుకునే ప్రతిసారీ పోషకమైన, రుచికరమైన, అద్భుతమైన భోజనాన్ని మాత్రమే తీసుకుంటారు. ఉదయం నిద్ర లేచిన తర్వాత, ముఖేష్ అంబానీ సాధారణంగా అల్పాహారంగా బొప్పాయి రసం, ఇడ్లీ సాంబర్ తీసుకుంటారు. అదేవిధంగా నీతా అంబానీ పండ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇక.. మధ్యాహ్న భోజనంలో సాధారణంగా పప్పు, అన్నం, కూరగాయలు, రోటీ, సూప్, సలాడ్ తీసుకుంటారు. పప్పును ఎప్పుడూ గుజరాతీ స్టైల్ లో మాత్రమే తీసుకుంటారు. ఇక రాత్రి భోజనానికి అంబానీ కుటుంబం నాచ్ని లేదా మిల్లెట్ రోటీ, గుజరాతీ స్టైల్ కూరలు, సలాడ్ వంటి తేలికపాటి, పోషకాలతో నిండిన ఆహారాన్ని తీసుకుంటారు.

33
  అంటిలియాలో రోజూ ఎన్ని రోటీలు చేస్తారంటే...
Image Credit : Gamini AI

అంటిలియాలో రోజూ ఎన్ని రోటీలు చేస్తారంటే...

నీతా అంబానీ తనతో పాటు.. కుటుంబ సభ్యులందరూ ఫిట్‌నెస్, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా శ్రద్ధ చూపిస్తారు. నివేదికల ప్రకారం.. అంబానీ కుటుంబం నెలకు ఒకసారి మాత్రమే జంగ్ ఫుడ్ తీసుకుంటారు. వారు వారానికి ఒకసారి ఇంట్లో సేవ్ పూరి వంటి వంటకాలను కూడా ఆస్వాదిస్తారు. కాగా, అంబానీ ఇంట్లో ప్రతిరోజూ 4 వేల రోటీలు తయారు చేస్తారు. క్లీనర్లు, సెక్యూరిటీ గార్డులు, డ్రైవర్లు, వంటచేసే వాళ్లు, టెక్నీషియన్స్ , వ్యక్తిగత సహాయకులతో సహా దాదాపు 600 మంది సిబ్బంది కోసం వీటిని తయారు చేస్తారు. ప్రతి ఒక్కరికీ పౌష్టికాహారం అందిస్తారు.

ముఖేష్ అంబానీ నివాసంలో, నిమిషాల వ్యవధిలోనే వందల కొద్దీ రోటీలను తయారు చేయగల ఒక చపాతీ తయారీ యంత్రం ఉంది. అయితే, నాణ్యతను, రుచిని కాపాడటం కోసం.. ఒక నిపుణుడైన వంట వాడిని కూడా నియమించారు. అతనికి లక్షల్లో జీతం ఇస్తున్నట్లు సమాచారం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Related Stories
Recommended image1
Instant Glow: ఈ నూనె రెండు చుక్కలు ముఖానికి రాసినా.. ఉదయానికి ఫేషియల్ గ్లో..!
Recommended image2
Hair Fall Dream: జుట్టు రాలిపోతున్నట్లు కల వచ్చిందా? దాని అర్థం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved