MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • Hair Fall Dream: జుట్టు రాలిపోతున్నట్లు కల వచ్చిందా? దాని అర్థం ఏంటో తెలుసా?

Hair Fall Dream: జుట్టు రాలిపోతున్నట్లు కల వచ్చిందా? దాని అర్థం ఏంటో తెలుసా?

 Hair Fall Dream: మనకు వచ్చే కలలు మన జీవితాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా కలలో కనిపించే వస్తువులు మనకు భవిష్యత్తులో జరగబోయే విషయాలను సూచిస్తాయి... 

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 22 2026, 11:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
dream..
Image Credit : Getty

dream..

మన పూర్వీకులు మన పట్ల అసంతృప్తిగా ఉన్నారని చెప్పడానికి ప్రకృతి మనకు రకరకాల సంకేతాలను ఇస్తుంది. వాటిలో ముఖ్యమైనది కలలు. స్వప్నశాస్త్రం ప్రకారం, కలలో జుట్టు రాలినట్లు కనిపిస్తే అది కేవలం ఒక కల మాత్రమే కాదు, అది మనపై ఉన్న పితృ దోషానికి బలమైన సంకేతం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కలలో జుట్టు రాలడం...
Image Credit : Getty

కలలో జుట్టు రాలడం...

స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో జుట్టు రాలడం అనేది మన పూర్వీకులు మన పట్ల అసంతృప్తితో ఉన్నారని అర్థం. శ్రాద్ధ కర్మలు సరిగ్గా నిర్వహించనప్పుడు లేదా అసంపూర్తిగా వదిలేసినప్పుడు పితృ దేవతలు ఇటువంటి కలల రూపంలో తమ అశాంతిని తెలియజేస్తారు.

తల దువ్వుకుంటున్నప్పుడు జుట్టు రాలినట్లు కల వస్తే, పూర్వీకులకు చేసిన తర్పణాలు అసంపూర్తిగా ఉన్నాయని అర్థం. ఒకవేళ అకస్మాత్తుగా బట్టతల వచ్చినట్లు కనిపిస్తే, అది సామాజిక అవమానం, ఆర్థిక నష్టం లేదా అనారోగ్యానికి సూచన.

33
  జోతిష్యశాస్త్రం ఏం చెబుతోంది..?
Image Credit : gemini a

జోతిష్యశాస్త్రం ఏం చెబుతోంది..?

జోతిష్య శాస్త్రం ప్రకారం.. జుట్టుకు చంద్రుడితో సంబంధం ఉంటుంది. జాతకంలో చంద్రుడు అశుభంగా ఉన్నా లేదా శని, కేతు గ్రహాల ప్రభావం ఉన్నా ఇటువంటి కలలు వస్తాయి. శని పూర్వీకుల కర్మలకు, కేతువు పితృ దోషానికి కారకులుగా పరిగణిస్తారు.

పితృ దోషం తొలగించుకోవడానికి పరిహారాలు...

ఇలాంటి కలలు పదే పదే వస్తున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా కొన్ని పరిహారాలు పాటించాలి..

తర్పణాలు శ్రాద్ధం: పూర్వీకుల ఆత్మశాంతి కోసం పూర్తి భక్తితో తర్పణాలు సమర్పించాలి. ముఖ్యంగా పూర్వీకులు మరణించిన తిథి నాడు లేదా పితృ పక్షం సమయంలో శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి.

శివలింగానికి జలాభిషేకం: సోమవారం నాడు శివలింగానికి జలసమర్పణ చేయడం ద్వారా పితృ దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది.

అన్నదానం: పేదలకు , బ్రాహ్మణులకు అన్నదానం చేయడం వల్ల పితృదేవతలు ప్రసన్నం అవుతారు.

శనివార నియమం: శనివారం నాడు రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల శని-పితృ దోషాలు శాంతిస్తాయి.

మంత్ర జపం: చంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి సంబంధిత మంత్రాలను జపించడం వల్ల మానసిక ప్రశాంతత, జీవితంలో స్థిరత్వం లభిస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Related Stories
Recommended image1
Dream Meaning: కలలో ఈ ఐదు కనిపిస్తే...మీ జీవితం ఎలా మారిపోతుందో తెలుసా?
Recommended image2
Shani Mahardasha: మొదలైన శని మహర్దశ.. 19ఏళ్ల పాటు ఈ రాశులకు తిరుగులేదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved