Telugu

ఇంటి లోపల ఈ మొక్కను పెంచితే ఇన్ని లాభాలా?

Telugu

గాలిని శుభ్రపరుస్తుంది

గాలిలో కనిపించని కాలుష్య కారకాలను స్నేక్ ప్లాంట్ తొలగిస్తుంది. గాలిని శుభ్రంగా మారుస్తుంది. ఈ మొక్కకు పెద్దగా సంరక్షణ అవసరం లేదు. సులువుగా పెంచుకోవచ్చు.

Image credits: Getty
Telugu

ఆక్సిజన్ విడుదల

స్నేక్ ప్లాంట్ రాత్రిపూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. దీనివల్ల రాత్రి బాగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

సులువుగా పెంచేయచ్చు

స్నేక్ ప్లాంట్‌ను పెంచడానికి  పెద్దగా కష్టపడక్కర్లేదు. ఇంట్లో ఎక్కడైనా దీన్ని సులువుగా పెంచుకోవచ్చు. 

Image credits: Getty
Telugu

పాజిటివ్ ఎనర్జీ

వాస్తు కూడా ఇంట్లో స్నేక్ ప్లాంట్‌ను పెంచుకోవడం మంచిదని చెబుతోంది. దీని వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

Image credits: Getty
Telugu

తేమను నియంత్రిస్తుంది

వర్షాకాలంలో ఇంట్లో తేమ ఎక్కువగా ఉంటుంది. ఆ తేమను పీల్చేస్తుంది ఈ మొక్క.

Image credits: Getty
Telugu

గదికి అందం

మీరు ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఎక్కడ పెట్టినా ఎంతో అందంగా కనిపిస్తుంది. 

Image credits: Getty
Telugu

చిన్న కుండీల్లో పెరుగుతాయి

ఈ మొక్కకు చిన్న కుండీ నుంచి పెద్ద కుండీ వరకు ఎందులోనైనా పెంచేయవచ్చు.

Image credits: Getty

Cotton Tops: చూడచక్కని డిజైన్ లో ప్రింటెడ్ కాటన్ టాప్స్.. ఇవిగో

Silver Vaddanam: నడుము అందాన్ని పెంచే వెండి వడ్డాణాలు..భలే ఉన్నాయి

Coin Necklace: ఏ సందర్భానికైనా సూటయ్యే కాసు నక్లెస్ డిజైన్లు..చూసేయండి

Earrings Designs: వావ్ అనిపించే డిజైన్ లో హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్