MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Relationship : వీడెవడండీ బాబు.. పెళ్లాం కోసం అత్తారింటికి వెళ్లి అందమైన అత్తనే లేపుకెళ్లాడా..!

Relationship : వీడెవడండీ బాబు.. పెళ్లాం కోసం అత్తారింటికి వెళ్లి అందమైన అత్తనే లేపుకెళ్లాడా..!

ఉత్తరప్రదేశ్‌లో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఓ యువకుడు ఏకంగా తనకు పిల్లనిచ్చిన అత్తనే పెళ్ళాడాడు. ఇద్దరూ మ్యారేజ్ సర్టిఫికెట్‌తో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ వింత బంధంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది.

1 Min read
Author : Arun Kumar P
Published : Jun 08 2026, 08:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఇదెక్కడి వింత ఘటన..
Image Credit : Asianet News

ఇదెక్కడి వింత ఘటన..

Relationship : ఇది నిజంగా కలికాలమే అని నిరూపించారు ఓ అత్తా అల్లుడు. కట్టుకున్న భార్యతో కలిసి అత్తవారింటికి వెళ్లిన ఓ యువకుడు అందమైన అత్తపై కన్నేశాడు. ఆ అత్తకూడా కూతురి సంసారాన్ని పట్టించుకోకుండా అల్లుడిని ఇష్టపడింది. చివరకు ఈ అత్తాఅల్లుడు ఎంతకు బరితెగించారంటే సమాజం ఏమనుకుంటే తమకేం అనుకుని లేచిపోయారు... ఏకంగా కోర్టులోనే పెళ్లి చేసుకున్నారు. ఈ విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అత్తను పటాయించిన అల్లుడు
Image Credit : Asianet News

అత్తను పటాయించిన అల్లుడు

కాన్పూర్‌ దేహత్ పరిధిలోని అక్బర్పూర్ నుంచి వచ్చిన ఓ పెళ్లి వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షాక్‌కు గురిచేస్తోంది. ఇక్కడ ఓ యువకుడు ఏకంగా తనకంటే వయసులో చాలా పెద్దదైన అత్తను పటాయించాడు... ఆమెను లేపుకెళ్ళాడు... కోర్టుకు తీసుకెళ్లి చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ కోర్టులో దండలు మార్చుకోవడం, పెళ్లి సర్టిఫికెట్‌ చేతిలో పట్టుకుని నిలబడటం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం బయటపడింది.

33
అత్తను పెళ్లాడిన అల్లుడు
Image Credit : chatgpt

అత్తను పెళ్లాడిన అల్లుడు

అత్త, అల్లుడి మధ్య ఉన్న ఈ వింత బంధం గురించిన వీడియో బయటకు రావడంతో జనం నుంచి తీవ్రమైన స్పందనలు వస్తున్నాయి. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని, పరస్పర అంగీకారంతోనే కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నప్పటికీ, దీనిపై అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ లేదు.

ఈ పెళ్లికి సంబంధించి కుటుంబ సభ్యులు గానీ, మరెవరైనా గానీ ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఏదేమైనా సంప్రదాయ కుటుంబ సంబంధాల విలువలను ప్రశ్నించేలా ఉన్న ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఈ అత్తాఅల్లుడు ఇష్టపూర్వకంగానే పెళ్లాడినట్లు వెల్లడించారు... తమ ఇష్టాన్ని గౌరవించి అందరూ పెళ్లిని అంగీకరించాలని కోరుతున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బంధుత్వం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi 2026 Telugu Wishes: వినాయక చవితికి మీ స్నేహితులకు ఇలా తెలుగులో శుభాకాంక్షలు చెప్పండి
Recommended image2
Gold Rings: 1గ్రాము బంగారంతో అదిరిపోయే ఉంగరాల డిజైన్లు
Recommended image3
Stone Anklets: కలర్ స్టోన్ పట్టీల డిజైన్లు.. చీరలపై చక్కగా నప్పుతాయి
Related Stories
Recommended image1
Relationship : ఆఫీస్ రొమాన్స్... ఇదే ఇప్పుడు ట్రెండ్..!
Recommended image2
Relationship : ఆంటీలతోనే యువకుల అక్రమసంబంధం.. ఎందుకో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved