MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Coconut Water: కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే ఏమవుతుంది?

Coconut Water: కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే ఏమవుతుంది?

Coconut Water: వేసవిలో కొబ్బరి నీళ్లు, నిమ్మ రసం రెండూ ముఖ్యమే. అయితే రెండింటినీ కలిపి తాగితే ఏమవుతుంది? ఈ రెండింటినీ కలిపి తాగే కొత్త ట్రెండ్ ఇప్పుడు బాగా  వైరల్ అవుతోంది. ఇలా తాగడం వల్ల లాభాలేంటి?

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 07 2026, 07:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి..
Image Credit : AI image

కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి..

మండే ఎండల్లో మన శరీరాన్ని తేమవంతంగా ఉంచుకోవడానికి కొబ్బరి నీళ్లు, నిమ్మరసం రెండూ మేలు చేస్తయి. కానీ అందరూ ఈ రెండింటినీ విడివిడిగా తాగుతారు. ఈ రెండింటిలో కూడా పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ డ్రింక్స్ రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఈ రెండింటినీ కలిపి తాగే ట్రెండ్ ఇప్పుడు మొదలైంది. ఇలా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
డీ హైడ్రేషన్ తగ్గుతుంది
Image Credit : Pixabay

డీ హైడ్రేషన్ తగ్గుతుంది

కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగారంటే శరీరానికి డీహైడ్రేషన్ సమస్య రాదు. ఈ డ్రింకులో  ఎలక్ట్రోలైట్స్, పొటాషియం అధికంగా ఉంటాయి.  శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపడానికి ఈ కాంబినేషన్లో డ్రింకు అద్భుతంగా పనిచేస్తుంది.

34
చర్మం మెరిసిపోతుంది
Image Credit : Getty

చర్మం మెరిసిపోతుంది

కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి పదిరోజులు తాగారంటే చర్మం మెరిసిపోతుంది.  ఈ పానీయం శరీరం లోపలి నుంచి శుభ్రపరుస్తుంది. ఇది మీ చర్మానికి ఎంతో ప్రయోజనం. నిమ్మకాయలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఎక్కువ. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే కొబ్బరి నీళ్లతో పాటూ నిమ్మరసం కలిపి తాగినప్పుడు, ఇది శరీర రోగనిరోధక శక్తిని వేగంగా పెంచుతుంది.

44
బరువు నియంత్రణ
Image Credit : pexels

బరువు నియంత్రణ

కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలపడం వల్ల బరువు వేగంగా తగ్గుతుంది. ఈ కాంబినేషన్లో డ్రింకును తాగితే శరీర జీవక్రియను పెంచుతుంది. ఇది బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం చేస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Cloves: దిండు కింద లవంగాలు పెట్టుకొని పడుకుంటే ఏమౌతుంది?
Recommended image2
Apple: కట్ చేసిన యాపిల్ రంగు మారకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేస్తే చాలు!
Recommended image3
Bangles Set: ఎంత చూసినా తనివితీరని యాంటిక్ గాజుల కలెక్షన్
Related Stories
Recommended image1
Birth star: అంబానీ పుట్టిన నక్షత్రం ఇది, వీరిని ఓడించడం అంత సులభం కాదు
Recommended image2
Kaala Sarpa Yogam: కాల సర్పయోగం వల్ల 14 రోజుల పాటు ఈ 3 రాశుల వారికి విపరీతమైన టెన్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved