MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Astrology
  • Birth star: అంబానీ పుట్టిన నక్షత్రం ఇది, వీరిని ఓడించడం అంత సులభం కాదు

Birth star: అంబానీ పుట్టిన నక్షత్రం ఇది, వీరిని ఓడించడం అంత సులభం కాదు

Birth star: మనం జన్మించిన నక్షత్రాన్ని బట్టి మనకు కొన్ని గుణాలు ఉంటాయి. మన జీవితం ఆ నక్షత్రాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నక్షత్రాన్ని బట్టి బలాలు, బలహీనతలు ఆధారపడి ఉంటాయి. ఇక్కడ మేము పూర్వాషాడ నక్షత్రంలో పుట్టిన వారు ఎలా ఉంటారో వివరించాము. 

2 Min read
Author : Haritha Chappa
Published : Jun 07 2026, 10:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అంబానీ పుట్టిన నక్షత్రం
Image Credit : Getty

అంబానీ పుట్టిన నక్షత్రం

ఒక వ్యక్తి జాతకం అతడు పుట్టిన రాశి, నక్షత్రం మీద ఆధారపడి ఉంటుంది. పుట్టినప్పుడు ఉన్న నక్షత్రం కూడా వారి బలాలను బలహీనతలను సూచిస్తుంది. ఈరోజు పూర్వాషాడ నక్షత్రంలో జన్మించిన వ్యక్తుల ఎలా ఉంటారో వివరించాము. అలాగే వారి జీవితం ఎలా ఉంటుందో కూడా చెప్పాము. ధీరుభాయి అంబానీ, ఐశ్వర్య రాయ్ వంటి ఎంతో మంది ప్రముఖులు పూర్వాషాడ నక్షత్రంలోనే జన్మించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
విజేతల నక్షత్రం
Image Credit : Getty

విజేతల నక్షత్రం

పూర్వాషాడ నక్షత్రంలో జన్మించిన వారు చాలా ప్రశాంతంగా బయటికి కనిపిస్తారు. కానీ వారి లోలోపల అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది. లోతైన ఆలోచనలు ఉంటాయి. ఇదే వారికి గొప్ప బలం. ఇదే వారిని విజేతలుగా మారుస్తుంది. 27 నక్షత్రాలలో 25వది పూర్వాషాడ నక్షత్రం. ఇది పూర్తిగా ధనుస్సు రాశిలోనే ఉంటుంది. ఇక ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ధనుస్సు రాశికి అధిపతి గురుగ్రహం. అంటే పూర్వాషాడకు గురు గ్రహం శుక్రుడు ఇద్దరూ కలిసి వస్తారు. అందుకే వీరిని అజేయులుగా చెప్పుకుంటారు. అంటే ఎవరు వీరిని ఓడించలేరు.

Related Articles

Related image1
Shukra gochar: సంపదనిచ్చే శుక్రుడి వల్ల ఈ 4 రాశుల వారికి నెల రోజుల పాటూ సుఖ సంతోషాలే
Related image2
Omelette: నూనె లేకుండా టేస్టీ ఆమ్లెట్ ఇలా వేసేయండి.. పెనానికి అతుక్కోదు
34
వీరి బలాలు
Image Credit : Getty

వీరి బలాలు

పూర్వాషాడ నక్షత్రంలో పుట్టిన వారికి అంతర్గతంగా చాలా బలం ఉంటుంది. వీరిని ఆపడం అంత సులువు కాదు. వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువ. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వీరు గెలిచిందుకే ప్రయత్నిస్తారు. నక్షత్రంలో జన్మించిన వారికి ఒక రకమైన ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. వీరి చుట్టూ శక్తివంతమైన ప్రకంపనలు ఉంటాయి. అందుకే అసాధ్యం అనుకున్నది కూడా వీరు చేయడానికి సిద్ధపడతారు.

44
వీరికుండే బలహీనతలు
Image Credit : Getty

వీరికుండే బలహీనతలు

పూర్వాషాడ నక్షత్రానికి చిహ్నం ఏనుగు తొండం. ఏనుగు బలానికి, సహనానికి, స్థిరత్వానికి, గౌరవానికి ప్రతీక. ఎలాంటి కష్ట పరిస్థితులు వచ్చినా కూడా ఏనుగు తన మార్గంలో నడిచేందుకు, లక్ష్యాన్ని సాధించేందుకు స్థిరంగా ప్రయాణం చేస్తుంది. అలాగే పూర్వాషాడ నక్షత్రంలో జన్మించిన వారు కూడా తమ లక్ష్యాలను సాధించడానికి విశ్రమించకుండా కష్టపడతారు. నక్షత్రంలో పుట్టిన వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉంటుంది. అలాగే వీరికి అద్భుతమైన నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి. కాకపోతే అప్పుడప్పుడు మొండితనంగా వ్యవహరిస్తారు. వీరికి అహం కూడా ఎక్కువ. సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా అధికంగా ఉంటుంది. దీనివల్ల కొన్నిసార్లు మీరు ఇబ్బందులు పడవచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే లైట్ వెయిట్ మంగళసూత్రం డిజైన్లు
Recommended image2
Mars Saturn Conjunction: శని, కుజుల కేంద్ర దృష్టి యోగం.. ఈ 4 రాశులవారికి డబ్బు, పేరు!
Recommended image3
Sun Gochar:సెప్టెంబర్ లో 5 రాశుల జాతకం మారడం పక్కా.. లక్ష్మీదేవి నడుచుకుంటూ వీరి ఇంట్లో అడుగుపెడుతుంది
Related Stories
Recommended image1
Shukra gochar: సంపదనిచ్చే శుక్రుడి వల్ల ఈ 4 రాశుల వారికి నెల రోజుల పాటూ సుఖ సంతోషాలే
Recommended image2
Omelette: నూనె లేకుండా టేస్టీ ఆమ్లెట్ ఇలా వేసేయండి.. పెనానికి అతుక్కోదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved