MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Life
  • Washing Machine: మీ వాషింగ్ మెషిన్ బాల్కనీలో పెట్టారా? ఈ ఒక్క పొరపాటుతో చాలా నష్టపోతారు..!

Washing Machine: మీ వాషింగ్ మెషిన్ బాల్కనీలో పెట్టారా? ఈ ఒక్క పొరపాటుతో చాలా నష్టపోతారు..!

 Washing Machine: ఈ రోజుల్లో దాదాపు అందరు ఇళ్లల్లో వాషింగ్ మెషిన్ ఉంటుంది. కానీ, దానిని మనం ఎక్కడ పెడుతున్నాం అనేది చాలా ముఖ్యం. సరైన ప్రదేశంలో పెట్టకపోతే చాలా నష్టపోవాల్సి ఉంటుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 25 2026, 08:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Washing Machine
Image Credit : Getty

Washing Machine

సిటీ లైఫ్ జీవించే వాళ్లు దాదాపు గా అపార్ట్మెంట్స్ లోనే ఉంటూ ఉంటారు. అయితే..ఇలా ఉండే వారికి.. సరైన స్థలం ఉండకపోవడం వల్ల.. ఉన్న్ ప్లేసులో నచ్చినట్లుగా వస్తువులను సర్దుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అందరూ తమ వాషింగ్ మెషీన్ లను బాల్కనీలో పెడుతూ ఉంటారు. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం.. వాషింగ్ మెషిన్ బాల్కనీలో పెట్టడం మంచి పద్దతేనా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? ఈ చిన్న పని ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఎలా ప్రభావితం చేస్తుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బాల్కనీలో వాషింగ్ మెషీన్ ఉండకూడదా?
Image Credit : Getty

బాల్కనీలో వాషింగ్ మెషీన్ ఉండకూడదా?

వాస్తు శాస్త్రం ప్రకారం, బాల్కనీలో వాషింగ్ మెషీన్ ఉంచడం పూర్తిగా తప్పు కాదు. కానీ, మీ బాల్కనీ ఏ దిశలో ఉందనే విషయంపై ఇది ఆధారపడి ఉంటుంది. వాషింగ్ మెషిన్ నీరు,కరెంట్ సహాయంతో నడుస్తుంది. కాబట్టి.. సరైన దిశలో ఉంచకపోతే.. ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీపై ఎఫెక్ట్ చూపిస్తుంది. మరి.. ఏ దిశలో ఉంచాలో ఇప్పుడు చూద్దాం...

తూర్పు, ఉత్తరం బాల్కనీ...

ఈ రెండు దిక్కుల్లో వాషింగ్ మెషిన్ ఉంచడం మంచిది కాదు. ఉత్తరం, తూర్పు దిశలను ఇంటిలో అత్యంత పవిత్రమైన మూలాలుగా భావిస్తారు. ఇక్కడి నుండి సానుకూల శక్తి, సూర్యరశ్మి ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఈ దిశల్లో వాషింగ్ మెషిన్ ని ఉంచితే... వాషింగ్ మెషీన్ నుంచి వచ్చే మురికి నీరు, శబ్దం పాజిటివ్ ఎనర్జీని దెబ్బతీస్తాయి. దీని వల్ల ఆర్థిక నష్టం కూడా కలిగే అవకాశం ఉంది.

వాయువ్య బాల్కనీ...

వాస్తు ప్రకారం, మీ బాల్కనీ వాయువ్య దిశలో ఉంటే, మీ వాషింగ్ మెషీన్ ను అక్కడ ఉంచడం బెస్ట్ ఛాయిస్.

దక్షిణ లేదా పడమర బాల్కనీ...

ఈ బాల్కనీ బరువైన వస్తువులు నిల్వ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అది కూడా బాల్కనీ మధ్యలో కాకుండా.. ఒక మూలలో ఉంచాలి.

Related Articles

Related image1
Water Bucket: AC రూమ్ లో నీళ్ల బకెట్ ఎందుకు పెట్టాలి?
Related image2
Bathing: స్నానం చేసే నీటిలో ఇది చిటికెడు వేస్తే...మీ స్కిన్ పై జరిగే మ్యాజిక్ ఇదే..!
33
బాల్కనీలో వాషింగ్ మెషీన్ ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు....
Image Credit : Getty

బాల్కనీలో వాషింగ్ మెషీన్ ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు....

మీరు వాషింగ్ మెషీన్ ని ఏ బాల్కనీలో ఉంచినా కూడా.. దానిని వాడనప్పుడు దానిపై ఒక క్లాత్ కప్పాలి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. అంతేకాకుండా, వాషింగ్ మెషీన్ల నుండి వచ్చే మురుగునీరు బాల్కనీలోకి ఎప్పుడూ ప్రవహించకూడదు. మురికిని వెంటనే తొలగించేలా డ్రైనేజీ పైపును నేరుగా డ్రెయిన్‌కు అమర్చాలి.

వాషింగ్ మెషిన్ దగ్గర ఉంచకూడని వస్తువులు...

1. చీపురు, ఇల్లు తుడిచే కర్ర..

చీపురును లక్ష్మీ దేవికి ప్రతీకగా భావిస్తారు. కాబట్టి దానిని ఎప్పుడూ ప్రశాంతమైన ప్రదేశంలో ఉంచాలి. వాషింగ్ మెషీన్ వల్ల నిరంతరం నీటి ప్రవాహం, శబ్దం, కదలిక ఉంటాయి. కాబట్టి.. ఈ మెషీన్ దగ్గర చీపురు ఉంచకూడదు. ఉంచితే.. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.

2.చెత్త బుట్ట....

వాషింగ్ మెషీన్ దుస్తుల నుండి మురికిని శుభ్రపరచ్తుంది. దీని సమీపంలో చెత్త బుట్టను ఉంచకూడదు.ఉంచితే.. ఆ ప్రాంతంలో రాహు కేతువుల ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

3. మందులు

చాలా మంది మందులను బాల్కనీలోని చిన్న అల్మరాలలో లేదా బట్టలు ఉతికే ప్రదేశం దగ్గర ఉంచుతారు. వాషింగ్ మెషీన్లకు బలమైన ప్రకంపనలు, రాహు మూలకం ఉంటాయి. యంత్రాల దగ్గర మందులను నిల్వ ఉంచడం వల్ల ఇంట్లో అనారోగ్యం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల మందుల ప్రభావం తగ్గి, వైద్య ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
వంటింట్లో స్టవ్ పక్కనే సింక్ ఉండొచ్చా? వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారు?
Recommended image2
వాషింగ్ మెషీన్లో దుస్తులు ఉతికేటప్పుడు ఈ 7 తప్పులు చేస్తే మెషీన్ పోతుంది
Recommended image3
Potato Face Pack: బంగాళదుంప ఫేస్ ప్యాక్ తో ముఖంపై నల్లమచ్చలు మాయం!
Related Stories
Recommended image1
Water Bucket: AC రూమ్ లో నీళ్ల బకెట్ ఎందుకు పెట్టాలి?
Recommended image2
Bathing: స్నానం చేసే నీటిలో ఇది చిటికెడు వేస్తే...మీ స్కిన్ పై జరిగే మ్యాజిక్ ఇదే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved