Telugu

ఇంట్లో ఈ మొక్కలు ఉంటే గాలిని శుభ్రపడిపోతుంది

Telugu

మనీ ప్లాంట్

ఇంట్లో సులభంగా పెంచగల మొక్క మనీ ప్లాంట్. ఇది గాలిని శుద్ధి చేయడంలో బాగా పనిచేస్తుంది. 

Image credits: chatgpt
Telugu

పీస్ లిల్లీ

పీస్ లిల్లీ మొక్క ఎంతో అందంగా ఉంటుంది. ఇది గాలిలోని విషపదార్థాలను తొలగించి, స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది.

Image credits: Getty
Telugu

రబ్బర్ ప్లాంట్

అందమైన రంగులో ఉంటే ఈ రబ్బర్ మొక్క గాలిలో ఉండే మలినాలను తొలగించి, ఆక్సిజన్ అందిస్తుంది.

Image credits: chatgpt
Telugu

ఇంగ్లీష్ ఐవీ

కొద్దిపాటి జాగ్రత్తలతో ఇంట్లో పెంచుకోగలిగే ఇంగ్లీష్ ఐవీ మొక్క గాలిలోని విషపదార్థాలను తొలగిస్తుంది.

Image credits: Getty
Telugu

అరెకా పామ్

గాలిలోని కాలుష్య కారకాలను తొలగించి, గాలిని స్వచ్ఛంగా మార్చడంలో అరెకా పామ్ మొక్క ఎంతో మేలు చేస్తుంది.

Image credits: Getty
Telugu

బోస్టన్ ఫెర్న్

బోస్టన్ ఫెర్న్ మొక్కను ఇంట్లో పెంచడం వల్ల గాలి శుభ్రపడటమే కాకుండా, తేమ శాతం కంట్రోల్ అవుతుంది.

Image credits: Getty

ఇంట్లో పచ్చిమిర్చి విరగకాయాలంటే వీటిని మట్టిలో కలపండి చాలు

ఆముదం నూనెను తక్కువ అంచనా వేయకండి.. ఎన్నో లాభాలు

Earrings: చీరల మీదకు రాయల్ లుక్ ఇచ్చే ఇయర్ రింగ్ డిజైన్లు

ఇంట్లోకి పాము దూరితే వాసనతో ఎలా పసిగట్టాలి