Telugu

500 రూపాయలకే బంగారంలా మెరిసే టెంపుల్ బ్యాంగిల్స్

Telugu

కుందన్‌తో టెంపుల్ బ్యాంగిల్

 టెంపుల్ బ్యాంగిల్స్ అందంగా ఉంటాయి. ఈ డిజైన్‌లో లక్ష్మీదేవి మోటిఫ్, కుందన్ వర్క్ ఉన్నాయి. ఇది మీ చేతుల అందాన్ని రెట్టింపు చేస్తుంది.

Image credits: jeweleravi
Telugu

టెంపుల్ స్టైల్ యాంటిక్ గాజులు

యాంటిక్ పాలిష్‌తో ఉన్న టెంపుల్ బ్యాంగిల్స్ ఇవి. ఇలాంటి అద్భుతమైన కడా మీ చేతులకు రాయల్, ఫ్యాషనబుల్ లుక్ ఇస్తుంది. 

Image credits: mrajsonshiranyam
Telugu

మీనాకారీ టెంపుల్ బ్యాంగిల్

గాజులకు మీనాకారీ వర్క్ అదనపు అందాన్ని, మెరుపును ఇస్తుంది. అందుకే, టెంపుల్ స్టైల్‌లో మీనాకారీ వర్క్‌తో వచ్చిన ఈ అందమైన బ్యాంగిల్స్‌ కొనుక్కుంటే మంచిది.

Image credits: myskyze
Telugu

నెమలి డిజైన్ టెంపుల్ బ్యాంగిల్

నెమలి డిజైన్‌ ఎవరికైనా నచ్చుతుంది. ఎలాంటి రాళ్లు, ముత్యాలు లేకుండా సూక్ష్మమైన హస్తకళతో చేసిన ఈ కడా, గాజు గాజులతో కలిపి వేసుకుంటే చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

Image credits: thejeweladdiction
Telugu

ఏనుగు స్టైల్ టెంపుల్ కడా

ఏనుగు స్టైల్‌లో ఉన్న ఈ టెంపుల్ బ్యాంగిల్ డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది.  ఇది చేతులకు మంచి అందాన్ని ఇస్తుంది.

Image credits: abharanofficial
Telugu

లక్ష్మీ రూపు గాజులు

గాజులపై లక్ష్మీరూపు ఉన్న టెంపుల్ జ్యూయలరీ ఇది. చేతులకు అందంగా, నిండుగా ఉంటాయివి.

Image credits: Zuccii
Telugu

సింగిల్ బ్యాంగిల్

రంగులు రంగుల రాళ్లు పొదిగిన గాజులు ఇవి. ఒక గాజు వేసుకున్నా చాలు అందమే. ఇంకో చేతికి వాచ్ పెట్టుకుంటే సరిపోతుంది.

Image credits: Kushals Jewellery

Beads Necklace: ఈ బీడ్స్ నెక్లెస్‌లు చూశారా.. వావ్ అనకుండా ఉండలేరు

Cotton Sarees: రూ.1000 లోపే అదిరిపోయే కాటన్ చీరల డిజైన్లు ఇవిగో

Reshmi Bangles:రేష్మీ గాజుల మెరుపు... ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే

Coconut Milk: కొబ్బరి పాలలో ఇది కలిపితే చాలు..మీ జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది