MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Tulsi Plant: తులసి మొక్క పచ్చగా చిగురించాలంటే వారానికి ఒక్కసారి ఈ పొడి చల్లండి చాలు!

Tulsi Plant: తులసి మొక్క పచ్చగా చిగురించాలంటే వారానికి ఒక్కసారి ఈ పొడి చల్లండి చాలు!

Tulsi Plant: హిందువుల ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది. ఈ మొక్కను లక్ష్మీదేవిలా భావించి పూజిస్తారు. ఈ మొక్క  భక్తికి ప్రతీక. కానీ పోషకాల లోపంతో చాలాసార్లు మొక్క ఎండిపోవడం, ఆకులు పసుపు రంగులోకి మారడం మొదలవుతుంది. అప్పుడు పాటించాల్సిన చిట్కా ఇక్కడ ఇచ్చాము.

1 Min read
Author : Haritha Chappa
Published : May 10 2026, 06:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
తులసి మొక్క పచ్చిగా ఉండాలంటే...
Image Credit : AI Image

తులసి మొక్క పచ్చిగా ఉండాలంటే...

మనదేశంలోని ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్క ఉంది. దీన్ని ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరమైన ఉద్దేశంతో పెంచుకుంటారు. అయితే ఈ మొక్కకు సరైన పోషకాలు లేకపోవడం, ఎక్కువ నీరు పోయడం లేదా ఎండ తగలకపోవడం వల్ల ఎండిపోతుంది. మొక్క ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఇలాంటి టైంలో రసాయన ఎరువులకు బదులు ఇంట్లో దొరికే అరటి తొక్కలను వాడితే సరిపోతుంది.

 అరటి తొక్కలు సహజ ఎరువులా పనిచేస్తాయి. ఈ తొక్కల్లో పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మొక్క వేర్లను బలోపేతం చేసి, పెరుగుదలను వేగవంతం చేస్తాయి. దీంతో తులసి ఆకులు పచ్చగా మారుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అరటి తొక్కల పొడి
Image Credit : stockPhoto

అరటి తొక్కల పొడి

తులసి మొక్కల కోసం ముందు అరటి తొక్కల పొడిని తయారుచేసుకోవాలి. ఇందుకోసం  అరటి తొక్కలను శుభ్రంగా కడిగి ఎండలో బాగా ఆరబెట్టాలి. అవి పూర్తిగా ఎండిన తర్వాత మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. ఒక లీటర్ నీటిలో ఒక చెంచా ఈ పొడిని కలిపి ద్రావణాన్ని సిద్ధం చేసుకోవాలి. ఈ ద్రావణాన్ని తులసి మొక్క వేర్లకు పోయాలి. పోసే ముందు మట్టిని కొద్దిగా గుల్లగా చేస్తే పోషకాలు నేరుగా వేర్లకు చేరతాయి.

అయితే పచ్చి అరటి తొక్కలను నేరుగా మట్టిలో కలపకూడదు. దీనివల్ల మొక్కకు ఫంగస్ లేదా కీటకాల బెడద ఏర్పడవచ్చు. వారానికి ఒకసారి ఈ పొడిని వాడితే మొక్క పచ్చగా, ఏపుగా పెరుగుతుంది.

33
ఈ జాగ్రత్తలు తీసుకోండి
Image Credit : pinterest

ఈ జాగ్రత్తలు తీసుకోండి

తులసి మొక్క ఆకుపచ్చగా ఎదిగేందుకు ఎరువు వేస్తే సరిపోదు సరైన సంరక్షణ కూడా ముఖ్యం. మొక్కకు రోజుకు కనీసం 4–5 గంటల ఎండ తగిలేలా చూసుకోండి. నీళ్లు  మరీ ఎక్కువగా పోయవద్దు, కుండీలోని మట్టిలోంచి నీరు సులభంగా బయటకు వెళ్లేలా ఉండాలి. ఎప్పటికప్పుడు మొక్కకు ఉన్న ఎండిన ఆకులను తీసేస్తే మొక్క పెరుగుదల బాగుంటుంది. ఈ జాగ్రత్తలతో పాటు అరటి తొక్కల చిట్కా పాటిస్తే, ఎండిపోతున్న తులసి మొక్క కూడా మళ్లీ పచ్చగా చిగురిస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
తోటపని
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Thailand Trip New Rules: థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సెప్టెంబర్ 15 నుంచి భారతీయులకు కొత్త రూల్స్
Recommended image3
Urine : మూత్రం ఎందుకు దుర్వాసన వస్తుంది? అసలు శరీరంలో మూత్రం ఎలా తయారవుతుంది?
Related Stories
Recommended image1
Trisha Fitness: 43 ఏళ్ల వయసులో త్రిష అంత అందంగా ఉండటానికి కారణం ఈ ఫుడ్స్
Recommended image2
Comedian Satya: ఆ సినిమా దర్శకుడి పేరును తన కూతురికి పెట్టుకున్న కమెడియన్ సత్య
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved